సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వానిని జతపరచుము : బూర్గుల రామకృష్ణా రావు ప్రభుత్వంలోని మంత్రులు శాఖలు A. పూల్ చంద్ గాంధి I. స్థానిక స్వపరిపాలన B. జి.ఎస్. మెల్కోటె II. సుంకములు మరియు ఎక్సైజ్ C. కె.వి. రంగా రెడ్డి III. ఆర్థిక శాఖ D. అన్నా రావు IV. విద్యా శాఖ V. న్యాయ శాఖ సరైన సమాధానం ఎంచుకొనుము :
Match the following : Ministers in Burgula Ramakrishna Rao Government Portfolios A. Phoolchand Gandhi I. Local Self Administration B. G.S. Melkote II. Customs and Excise C. K.V. Ranga Reddy III. Finance D. Anna Rao IV. Education V. Judiciary Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఒక వ్యక్తి జన్మించే నాటికి, అతను/ఆమె హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్త…
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. పెద్ద మరియు చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యత సాధించడానికి నాలుగు పరిమితులన…
- 1956 వ సంవత్సరం లో పెద్దమనుషుల ఒడంబడికపై సంతకాలు చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులలో సభ్యుడు కానీ నాయకున్ని గుర్తించం…
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (కమిటీలు/కమిష…
- ఏప్రిల్ 4, 1969 నాడు జరిగిన సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. వి…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఒక వ్యక్తి జన్మించే నాటికి, అతను/ఆమె హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ముల్కిగా గుర్తించబడుతారు. B. అతను/ఆమె జన్మించిన సమయంలో అతను/ఆమె తండ్రి హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగిగా 12 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే, ముల్కిగా గుర్తించబడుతారు. C. ముల్కి కానటువంటి స్త్రీ, ముల్కి అయిన పురుషున్ని వివాహమాడిన ఆమె ముల్కిగా గుర్తించబడుతుంది. D. ముల్కి కానటువంటి పురుషుడు ఒకవేళ ముల్కి స్త్రీని వివాహమాడిన ముల్కిగా గుర్తించబడుతాడు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. పెద్ద మరియు చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యత సాధించడానికి నాలుగు పరిమితులను అంబేద్కర్ ప్రతిపాదించెను. B. ప్రకృతి వనరులు మరియు మానవ వనరులు అను రెండు కారకములపై ఆర్థిక స్వావలంబన ఆధార పడి ఉంటుందని ఆయన భావించెను. C. మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటు ఉండకూడదని ఆయన పేర్కొన్నాడు. D. ఒక రాష్ట్రములో ఒకే భాష ఉండాలని ఆయన పేర్కొన్నాడు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- 1956 వ సంవత్సరం లో పెద్దమనుషుల ఒడంబడికపై సంతకాలు చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులలో సభ్యుడు కానీ నాయకున్ని గుర్తించండి.
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (కమిటీలు/కమిషన్లు) జాబితా - II (సంవత్సరాలలో) a. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ 1. 1953-1955 b. వాంఛూ కమిటీ 2. 1949 c. జవహర్లాల్, వల్లభ్‌భాయ్, పట్టాభి (జె.వి.పి.) కమిటీ 3. 1948 d. ఎస్. కె. ధార్ కమిటీ 4. 1953 Options :
- ఏప్రిల్ 4, 1969 నాడు జరిగిన సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. విశాలాంధ్ర సమావేశము బూరుగు మహదేవ్ హాల్లో జరుగుతుండగా, బయట వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తమ నిరసనను తెలియచేసారు. B. ఉద్యమకారులపై పోలీసులు లాఠి చార్జ్ మరియు కాల్పులు జరుపగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడినారు. C. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ ఈ సంఘటనపై విచారణ జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో (1952): పూల్‌చంద్ గాంధీ – విద్య, జి.ఎస్. మెల్కోటే – ఆర్థిక, కె.వి. రంగారెడ్డి – సుంకాలు, ఎక్సైజ్, అన్నారావు – స్థానిక స్వపరిపాలన.
In the Burgula Ramakrishna Rao ministry (1952): Phoolchand Gandhi – Education, G.S. Melkote – Finance, K.V. Ranga Reddy – Customs and Excise, Anna Rao – Local Self Administration.