PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. పెద్ద మరియు చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యత సాధించడానికి నాలుగు పరిమితులను అంబేద్కర్ ప్రతిపాదించెను. B. ప్రకృతి వనరులు మరియు మానవ వనరులు అను రెండు కారకములపై ఆర్థిక స్వావలంబన ఆధార పడి ఉంటుందని ఆయన భావించెను. C. మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటు ఉండకూడదని ఆయన పేర్కొన్నాడు. D. ఒక రాష్ట్రములో ఒకే భాష ఉండాలని ఆయన పేర్కొన్నాడు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

Consider the following statements : A. Ambedkar suggested four parameters to measure the balance between the bigger and smaller States. B. According to him, economic viability is dependent on two factors namely, natural resources and human resources. C. He mentioned that there should not be any mixed State. D. He stated that one State should have one language. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ C, D. 'థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్' (1955) లో అంబేడ్కర్ 'ఒక రాష్ట్రం, ఒక భాష' అని, మిశ్రమ రాష్ట్రాలు వద్దని వాదించారు.

The final key gives C and D. In 'Thoughts on Linguistic States' (1955) Ambedkar argued for 'one State, one language' and against mixed states.