సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (కమిటీలు/కమిషన్లు) జాబితా - II (సంవత్సరాలలో) a. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ 1. 1953-1955 b. వాంఛూ కమిటీ 2. 1949 c. జవహర్‌లాల్, వల్లభ్‌భాయ్, పట్టాభి (జె.వి.పి.) కమిటీ 3. 1948 d. ఎస్. కె. ధార్ కమిటీ 4. 1953 Options :
Match the List-I with List-II and choose the correct answer from the options given below : List-I (Committee/Commission) List-II (Year) a. State Reorganisation Commission 1. 1953-1955 b. Wanchoo Committee 2. 1949 c. Jawahar Lal, Vallabh Bhai & Pattabhi (JVP) Committee 3. 1948 d. S.K. Dhar Committee 4. 1953 Options :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఏప్రిల్ 4, 1969 నాడు జరిగిన సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. వి…
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (సంఘటన)…
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును కోరిన (డిమాండ్) మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది ?
- కింది వాటిని వరుసక్రమంలో అమర్చండి : A. ఎనిమిది సూత్రాల పథకం B. ముల్కీ రూల్స్‌పై సుప్రీం కోర్టు తీర్పు C. ఆర్ట…
- ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ ఏ ప్రదేశంలో ఏర్పడింది?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఏప్రిల్ 4, 1969 నాడు జరిగిన సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. విశాలాంధ్ర సమావేశము బూరుగు మహదేవ్ హాల్లో జరుగుతుండగా, బయట వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తమ నిరసనను తెలియచేసారు. B. ఉద్యమకారులపై పోలీసులు లాఠి చార్జ్ మరియు కాల్పులు జరుపగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడినారు. C. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ ఈ సంఘటనపై విచారణ జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (సంఘటన) జాబితా - II (జరిగిన సంవత్సరం) a. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన 1. 1950 b. జాగీర్దారీ వ్యవస్థ రద్దు 2. 1953 c. రక్షిత కౌలుదార్ల హక్కుల చట్టం అమలు 3. 1938 d. మొదటి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ నియామకం 4. 1949 Options :
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును కోరిన (డిమాండ్) మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది ?
- కింది వాటిని వరుసక్రమంలో అమర్చండి : A. ఎనిమిది సూత్రాల పథకం B. ముల్కీ రూల్స్‌పై సుప్రీం కోర్టు తీర్పు C. ఆర్టికల్ 371-డికు 32వ రాజ్యాంగ సవరణ D. ఆరు సూత్రాల పథకం సరియైన క్రమమును/జవాబును ఎంపిక చేయండి :
- ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ ఏ ప్రదేశంలో ఏర్పడింది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఎస్ఆర్‌సీ 1953–55 మధ్య పనిచేసింది. వాంఛూ కమిటీ (ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అంశాలు) 1953. జేవీపీ కమిటీ నివేదిక 1949. ధార్ కమిషన్ 1948. జవాబు a-1, b-4, c-2, d-3.
The SRC worked from 1953 to 1955, the Wanchoo Committee (on Andhra State’s finances) was in 1953, the JVP Committee reported in 1949 and the Dhar Commission in 1948. So a-1, b-4, c-2, d-3.