సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఏప్రిల్ 4, 1969 నాడు జరిగిన సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. విశాలాంధ్ర సమావేశము బూరుగు మహదేవ్ హాల్లో జరుగుతుండగా, బయట వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తమ నిరసనను తెలియచేసారు. B. ఉద్యమకారులపై పోలీసులు లాఠి చార్జ్ మరియు కాల్పులు జరుపగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడినారు. C. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ ఈ సంఘటనపై విచారణ జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements about firing at Secunderabad on 4th April, 1969 : A. While a Visalandhra meeting at Burugu Mahadev Hall was taking place, thousands of Telangana agitators protested outside the hall. B. Police lathicharged and fired on them, 3 people died and 30 were injured. C. Government announced that Sravankumar, the District Collector would conduct an inquiry on the incident. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (సంఘటన)…
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును కోరిన (డిమాండ్) మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది ?
- కింది వాటిని వరుసక్రమంలో అమర్చండి : A. ఎనిమిది సూత్రాల పథకం B. ముల్కీ రూల్స్‌పై సుప్రీం కోర్టు తీర్పు C. ఆర్ట…
- ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ ఏ ప్రదేశంలో ఏర్పడింది?
- 1959 ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నియమాల ప్రకారం, ఈ క్రింది ఏ నియమాలను ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల న…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (సంఘటన) జాబితా - II (జరిగిన సంవత్సరం) a. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన 1. 1950 b. జాగీర్దారీ వ్యవస్థ రద్దు 2. 1953 c. రక్షిత కౌలుదార్ల హక్కుల చట్టం అమలు 3. 1938 d. మొదటి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ నియామకం 4. 1949 Options :
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును కోరిన (డిమాండ్) మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది ?
- కింది వాటిని వరుసక్రమంలో అమర్చండి : A. ఎనిమిది సూత్రాల పథకం B. ముల్కీ రూల్స్‌పై సుప్రీం కోర్టు తీర్పు C. ఆర్టికల్ 371-డికు 32వ రాజ్యాంగ సవరణ D. ఆరు సూత్రాల పథకం సరియైన క్రమమును/జవాబును ఎంపిక చేయండి :
- ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ ఏ ప్రదేశంలో ఏర్పడింది?
- 1959 ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నియమాల ప్రకారం, ఈ క్రింది ఏ నియమాలను ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల నియామకాల్లో అనుసరిస్తారు ? A. ఆ సంబంధిత వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో 15 సంవత్సరాల నివాసం కల్గి ఉండాలి. B. స్థానిక స్థితి పత్రమును జారీచేయు అధికారము రెవెన్యూ డివిజనల్ అధికారికి కలదు. C. స్థానిక సంస్థలలో నాన్-గెజిటెడ్ కేటగిరి ఉద్యోగుల నియామకాల్లో మాత్రమే “స్థానిక స్థితి” నిబంధన వర్తిస్తుంది. D. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయములలో ప్రతి ముగ్గురి లో ఇద్దరిని స్థానికులచే భర్తీ చేయాలి. సరైన వ్యాఖ్యలను ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ ప్రకారం మూడూ సరైనవి: విశాలాంధ్ర సభ బయట నిరసన, లాఠీచార్జి, కాల్పుల్లో మరణాలు, కలెక్టర్ శ్రవణ్ కుమార్ విచారణ.
All three are correct per the final key: the protest outside the Visalandhra meeting, the lathi-charge and firing with deaths, and the inquiry by Collector Sravan Kumar.