సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
1956 వ సంవత్సరం లో పెద్దమనుషుల ఒడంబడికపై సంతకాలు చేసిన ఆంధ్ర ప్రాంత నాయకులలో సభ్యుడు కానీ నాయకున్ని గుర్తించండి.
Identify the leader from Andhra region who was not a member, who signed on the 'Gentlemen's Agreement' in 1956
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్ఐ పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
- మాక్ టెస్ట్ రాయండి: తెలంగాణ పోలీస్ ఎస్ఐ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (కమిటీలు/కమిష…
- ఏప్రిల్ 4, 1969 నాడు జరిగిన సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. వి…
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (సంఘటన)…
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును కోరిన (డిమాండ్) మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది ?
- కింది వాటిని వరుసక్రమంలో అమర్చండి : A. ఎనిమిది సూత్రాల పథకం B. ముల్కీ రూల్స్‌పై సుప్రీం కోర్టు తీర్పు C. ఆర్ట…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (కమిటీలు/కమిషన్లు) జాబితా - II (సంవత్సరాలలో) a. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ 1. 1953-1955 b. వాంఛూ కమిటీ 2. 1949 c. జవహర్లాల్, వల్లభ్‌భాయ్, పట్టాభి (జె.వి.పి.) కమిటీ 3. 1948 d. ఎస్. కె. ధార్ కమిటీ 4. 1953 Options :
- ఏప్రిల్ 4, 1969 నాడు జరిగిన సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. విశాలాంధ్ర సమావేశము బూరుగు మహదేవ్ హాల్లో జరుగుతుండగా, బయట వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తమ నిరసనను తెలియచేసారు. B. ఉద్యమకారులపై పోలీసులు లాఠి చార్జ్ మరియు కాల్పులు జరుపగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 30 మంది గాయపడినారు. C. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ ఈ సంఘటనపై విచారణ జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- జాబితా - I ను, జాబితా - II తో జతపర్చి, దిగువ ఇచ్చిన ఆప్షన్ల నుంచి జవాబును ఎంచుకోండి. జాబితా - I (సంఘటన) జాబితా - II (జరిగిన సంవత్సరం) a. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన 1. 1950 b. జాగీర్దారీ వ్యవస్థ రద్దు 2. 1953 c. రక్షిత కౌలుదార్ల హక్కుల చట్టం అమలు 3. 1938 d. మొదటి రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ నియామకం 4. 1949 Options :
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును కోరిన (డిమాండ్) మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది ?
- కింది వాటిని వరుసక్రమంలో అమర్చండి : A. ఎనిమిది సూత్రాల పథకం B. ముల్కీ రూల్స్‌పై సుప్రీం కోర్టు తీర్పు C. ఆర్టికల్ 371-డికు 32వ రాజ్యాంగ సవరణ D. ఆరు సూత్రాల పథకం సరియైన క్రమమును/జవాబును ఎంపిక చేయండి :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఆంధ్ర పక్షాన సంతకాలు చేసింది బి. గోపాలరెడ్డి, ఎన్. సంజీవరెడ్డి, గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు. దామోదరం సంజీవయ్య వారిలో లేరు.
The Andhra signatories were B. Gopala Reddy, N. Sanjeeva Reddy, Gouthu Latchanna and Alluri Satyanarayana Raju. Damodaram Sanjeevaiah was not one of them.