PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. 1969 లో, తొమ్మిది మంది CPI (ML) (సి.పి.ఐ.(ఎం. ఎల్)) నాయకులను పోలీసులు మద్రాసులో అరెస్టు చేసారు. వారిలో చంద్ర పుల్లా రెడ్డి మరియు రామ్ నరసయ్య కూడా ఉన్నారు. B. 1970 లో, చంద్ర పుల్లా రెడ్డి తనదే అసలైన ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవకారుల సమన్వయ కమిటీ అని ప్రకటించాడు. ఆయన అడవులలో మరియు మైదానాలలో ఉద్యమాన్ని నిర్మించాడు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?

Consider the following statements : A. In 1969, the police arrested nine leaders of the CPI (ML) in Madras. Chandra Pulla Reddy and Ram Narsaiah were among them. B. In 1970, Chandra Pulla Reddy declared his own group as the real Andhra Pradesh Coordination Committee of Communist Revolutionaries (APCCCR). He built up the movement in forest areas and plains (Maidan). Which of the above statements is/are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ B మాత్రమే: 1970 లో చంద్ర పుల్లారెడ్డి తన వర్గమే అసలు APCCCR అని ప్రకటించి అడవి, మైదాన ప్రాంతాల్లో ఉద్యమాన్ని నిర్మించారు.

The final key gives B only: in 1970 Chandra Pulla Reddy claimed his faction as the real APCCCR and built the movement in forest and plains areas.