PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విధానం 2017 లక్ష్యాలు : A. రాబోవు ఐదు సంవత్సరాలలో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, మరియు 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం. B. భావనల నిరూపణ కేంద్రాల (PoCs) విస్తరణాభివృద్ధికి మేద్చల్-మల్కాజ్‌గిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో, ఒక్కొక్క దానిలో నాలుగు మండలాలను (zones) ఏర్పరచడం. సరైన సమాధానం ఎంచుకోండి :

The objectives of Telangana Internet of Things (IoT) policy, 2017 are : A. To attract investments worth Rs. Ten Thousand Crores and generate direct employment to 50,000 people in the next 5 years. B. Create 4 zones each in Medchal-Malkajgiri, Karimnagar and Mahabubnagar districts for deploying proof of concepts (PoCs) in the IoT Space. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
తెలంగాణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఐఓటీ విధానం 2017 ఐదేళ్లలో ₹10,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ప్రత్యక్ష ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుంది. తుది కీ ప్రకారం జోన్ల వాక్యం ఆ రూపంలో లక్ష్యం కాదు. A మాత్రమే.

The IoT Policy 2017 aimed at ₹10,000 crore of investment and 50,000 direct jobs in five years. Per the final key, the zones statement is not one of its objectives as worded. A only.