PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

తెలంగాణ రాష్ట్ర రైతు బంధు పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ? A. 2020 – 21 తెలంగాణ బడ్జెట్‌లో, 65·4% వ్యవసాయ బడ్జెట్ రైతుబంధు కొరకు కేటాయించబడింది. B. 2020 – 21 తెలంగాణ బడ్జెటలో, మొత్తం బడ్జెటలో 7·7% రైతుబంధు కొరకు కేటాయించబడింది. C. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని 2016 వ సంవత్సరంలో ప్రారంభించింది. D. 2020 వ సంవత్సరంలో, రైతుబంధు లబ్ధి దారులలో 80% చిన్న మరియు సన్నకారు (marginal and small) రైతులు ఉన్నారు. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :

Which of the following statements related to Rythu Bandhu Scheme of Telangana State is/are correct ? A. In 2020 – 21 Telangana budget, 65·4% of agricultural budget was earmarked for Rythu Bandhu Scheme. B. In 2020 – 21 Telangana budget, 7·7% of total budget was earmarked for Rythu Bandhu Scheme. C. Telangana government launched Rythu Bandhu Scheme in 2016. D. In the year 2020, 80% of Rythu Bandhu Scheme beneficiaries were marginal and small farmers. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
తెలంగాణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

అధికారిక కీ ప్రకారం B మాత్రమే. రైతుబంధు 2018 మే లో ప్రారంభమైంది, 2016 లో కాదు. కాబట్టి C తప్పు. A, D లోని అంకెలను కూడా కీ తప్పుగా తీసుకుంది.

As per the official key, B only. Rythu Bandhu was launched in May 2018, not 2016, so C is wrong. The key also treats the A and D figures as wrong.