PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణ విధానం – 2016 యొక్క విస్తృత స్తంభాలకు సంబంధించి క్రింది వాటిని జత పరచుము : స్తంభం పేరు స్తంభం సంఖ్య A. మానవ మూలధనం I. ఒకటి B. భౌతిక మౌలిక వనరులు మరియు ప్రోగ్రామ్ నిర్వహణ సామర్థ్యాలు II. మూడు C. పెట్టుబడి నమూనాలు మరియు మూలధనం III. రెండు D. పరిశ్రమతో అనుసంధానం IV. నాలుగు సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :

Match the following in relation to the broad pillars of the Telangana Innovation Policy – 2016 : Name of Pillar Pillar Number A. Human Capital I. One B. Physical Infrastructure and Programme Management Capabilities II. Three C. Funding Models and Capital III. Two D. Engagement with Industry IV. Four Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
తెలంగాణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

అధికారిక కీ ప్రకారం A-II, B-I, C-III, D-IV. కీ ప్రకారం భౌతిక మౌలిక వనరులు ఒకటో స్తంభం, మానవ మూలధనం మూడో స్తంభం, పెట్టుబడి రెండో స్తంభం, పరిశ్రమతో అనుసంధానం నాలుగో స్తంభం.

As per the official key, A-II, B-I, C-III, D-IV. The key places physical infrastructure as pillar one, human capital as pillar three, funding as pillar two and industry engagement as pillar four.