సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
హైదరాబాద్ విపత్తు స్పందన మరియు ఆస్తుల పర్యవేక్షణ మరియు పరిరక్షణ (HYDRAA/HYDRA) ఏజన్సీకి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము : A. విపత్తుల నిర్వహణ కొరకు తెలంగాణ ప్రభుత్వం ఒక సమీకృత యూనిట్‌ను ఏర్పాటు చేసింది. B. సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి మరియు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలు మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఈ యూనిట్ పరిధిలోకి వస్తాయి. C. ఆస్తుల రక్షణకు మరియు విపత్తు నిర్వహణకు హైడ్రాలో ప్రత్యేక యూనిట్‌లు ఉన్నాయి. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Consider the following statements relating to Hyderabad Disaster Response and Assets Monitoring and Protection (HYDRAA/HYDRA) agency : A. The Telangana government has established an integrated unit for disaster management. B. Siddipet, Sanga Reddy, Ranga Reddy and Medchal-Malkajgiri districts and Greater Hyderabad Municipal Corporation area come under this unit. C. HYDRA will have separate units for asset protection and disaster management. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తెలంగాణ ప్రభుత్వం 2014 లో ఈ క్రింది ఏ పారిశ్రామిక సంబంధిత విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు ?
- తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణ విధానం – 2016 యొక్క విస్తృత స్తంభాలకు సంబంధించి క్రింది వాటిని జత పరచుము : స్తంభం ప…
- తెలంగాణ రాష్ట్ర రైతు బంధు పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ? A. 2020 – 21 తెలంగాణ బడ్జ…
- తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార భాష:
- తెలంగాణలో ఆసరా పెన్షన్లను సరిగ్గా ఎలా వర్ణించవచ్చు?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తెలంగాణ ప్రభుత్వం 2014 లో ఈ క్రింది ఏ పారిశ్రామిక సంబంధిత విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు ?
- తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణ విధానం – 2016 యొక్క విస్తృత స్తంభాలకు సంబంధించి క్రింది వాటిని జత పరచుము : స్తంభం పేరు స్తంభం సంఖ్య A. మానవ మూలధనం I. ఒకటి B. భౌతిక మౌలిక వనరులు మరియు ప్రోగ్రామ్ నిర్వహణ సామర్థ్యాలు II. మూడు C. పెట్టుబడి నమూనాలు మరియు మూలధనం III. రెండు D. పరిశ్రమతో అనుసంధానం IV. నాలుగు సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- తెలంగాణ రాష్ట్ర రైతు బంధు పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి సరైనది/వి ? A. 2020 – 21 తెలంగాణ బడ్జెట్లో, 65·4% వ్యవసాయ బడ్జెట్ రైతుబంధు కొరకు కేటాయించబడింది. B. 2020 – 21 తెలంగాణ బడ్జెటలో, మొత్తం బడ్జెటలో 7·7% రైతుబంధు కొరకు కేటాయించబడింది. C. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని 2016 వ సంవత్సరంలో ప్రారంభించింది. D. 2020 వ సంవత్సరంలో, రైతుబంధు లబ్ధి దారులలో 80% చిన్న మరియు సన్నకారు (marginal and small) రైతులు ఉన్నారు. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- తెలంగాణ రాష్ట్రం యొక్క అధికార భాష:
- తెలంగాణలో ఆసరా పెన్షన్లను సరిగ్గా ఎలా వర్ణించవచ్చు?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం A, C సరైనవి. హైడ్రా జీహెచ్‌ఎంసీ, ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలకు వర్తిస్తుంది, సిద్దిపేట వంటి పూర్తి జిల్లాలకు కాదు.
Per the final key, A and C are correct. HYDRAA covers the GHMC and surrounding areas up to the Outer Ring Road, not whole districts such as Siddipet.