సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కింది కార్పోరేషన్లను వాటి బలహీన వర్గాలతో జతపరచుము : కార్పోరేషన్ పేరు బలహీన వర్గం A. సంత్ సేవాలాల్ కార్పోరేషన్ I. ఆదివాసీలు B. కొమరమ్ భీమ్ కార్పోరేషన్ II. ఎరుకల III. లంబాడాలు సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Match the following corporations established by the Telangana government with respective weaker sections : Name of the Corporation Weaker Section A. Santh Seva Lal Corporation I. Adivasis B. Komaram Bheem Corporation II. Erukala III. Lambadas Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విధానం 2017 లక్ష్యాలు : A. రాబోవు ఐదు సంవత్సరాలలో పది వేల కోట్ల రూపాయల పె…
- బుద్ధవనం అనే బౌద్ధ వారసత్వ థీమ్ పార్కును ఎక్కడ ప్రారంభించారు ?
- హైదరాబాద్ విపత్తు స్పందన మరియు ఆస్తుల పర్యవేక్షణ మరియు పరిరక్షణ (HYDRAA/HYDRA) ఏజన్సీకి సంబంధించిన క్రింది వ్…
- తెలంగాణ ప్రభుత్వం 2014 లో ఈ క్రింది ఏ పారిశ్రామిక సంబంధిత విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు ?
- తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణ విధానం – 2016 యొక్క విస్తృత స్తంభాలకు సంబంధించి క్రింది వాటిని జత పరచుము : స్తంభం ప…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విధానం 2017 లక్ష్యాలు : A. రాబోవు ఐదు సంవత్సరాలలో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, మరియు 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం. B. భావనల నిరూపణ కేంద్రాల (PoCs) విస్తరణాభివృద్ధికి మేద్చల్-మల్కాజ్గిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో, ఒక్కొక్క దానిలో నాలుగు మండలాలను (zones) ఏర్పరచడం. సరైన సమాధానం ఎంచుకోండి :
- బుద్ధవనం అనే బౌద్ధ వారసత్వ థీమ్ పార్కును ఎక్కడ ప్రారంభించారు ?
- హైదరాబాద్ విపత్తు స్పందన మరియు ఆస్తుల పర్యవేక్షణ మరియు పరిరక్షణ (HYDRAA/HYDRA) ఏజన్సీకి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము : A. విపత్తుల నిర్వహణ కొరకు తెలంగాణ ప్రభుత్వం ఒక సమీకృత యూనిట్‌ను ఏర్పాటు చేసింది. B. సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి మరియు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలు మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఈ యూనిట్ పరిధిలోకి వస్తాయి. C. ఆస్తుల రక్షణకు మరియు విపత్తు నిర్వహణకు హైడ్రాలో ప్రత్యేక యూనిట్లు ఉన్నాయి. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- తెలంగాణ ప్రభుత్వం 2014 లో ఈ క్రింది ఏ పారిశ్రామిక సంబంధిత విధాన నిర్ణయాన్ని తీసుకోలేదు ?
- తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణ విధానం – 2016 యొక్క విస్తృత స్తంభాలకు సంబంధించి క్రింది వాటిని జత పరచుము : స్తంభం పేరు స్తంభం సంఖ్య A. మానవ మూలధనం I. ఒకటి B. భౌతిక మౌలిక వనరులు మరియు ప్రోగ్రామ్ నిర్వహణ సామర్థ్యాలు II. మూడు C. పెట్టుబడి నమూనాలు మరియు మూలధనం III. రెండు D. పరిశ్రమతో అనుసంధానం IV. నాలుగు సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
సంత్ సేవాలాల్ లంబాడాల ఆరాధ్యుడు, కొమరం భీమ్ ఆదివాసీ (గోండు) వీరుడు, కాబట్టి కార్పొరేషన్లు ఆ వర్గాలకు: A-III, B-I.
Sant Sevalal is revered by the Lambadas and Komaram Bheem is an Adivasi (Gond) hero, so the corporations serve those groups: A-III, B-I.