PrajaPrep
రీజనింగ్

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

సూచనలు: ఈ ప్రశ్నలో ఒక ప్రవచనం వెంబడి రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు ప్రవచనమును అనుసరిస్తాయో గుర్తించండి. ప్రవచనం: భారతదేశం యొక్క ఒక ప్రధాని అన్నాడు, "దేనినైనా వృధా చేయడం నేరం. ఆహారాన్ని వృధా చేయడం రెట్టింపు నేరం". తీర్మానాలు: I. భారతదేశంలో ఆకలిని జయించడంలో, ఆదాయాన్ని పెంచడంలో మరియు ఆహార భద్రతను పెంచడంలో ఆహారాన్ని వృధా చేయడం అనే అంశం చాలా ప్రాముఖ్యతను కల్గి ఉంది. II. ఆహారాన్ని వృధా చేయడం అనేది నైతికంగా తప్పు ఎందుకంటే ఆహారం లేని కారణంగా చాలా మంది ప్రజలు పస్తులుంటున్నారు.

Directions: In this question a statement is given followed by two conclusions that can be derived from the statement either directly or indirectly or may not be derived. Which conclusion (s) follow (s) from the statement? Statement: One of the prime ministers of India said, "Wastage of anything is crime. Wastage of food is double crime." Conclusions: I. The issue of food wastage is of high importance to fight hunger, raise income and improve food security in India. II. Food wastage is morally wrong because there are many people who are hungry simply because they have no food.

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
రీజనింగ్ · విశ్లేషణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · విశ్లేషణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఆహార వృథాను 'రెట్టింపు నేరం' అనడం ఆహార భద్రతకు దాని ప్రాముఖ్యత (I), ఆకలితో ఉన్నవారు ఉండగా అది నైతికంగా తప్పు (II) రెండింటినీ చూపుతుంది. రెండూ వర్తిస్తాయి.

Calling food waste a 'double crime' stresses both its importance for food security (I) and its moral wrong while people go hungry (II). Both follow.