సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
సూచనలు: ఈ ప్రశ్నదిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి. మీ ఐచ్చికాన్ని గుర్తించండి. వృత్త పరిధి ఎంత? I. వృత్త కేంద్రం (0,0) బిందువు P (3, 4) నుండి 5 యూనిట్ల దూరంలో ఉంది II. x మరియు y అక్షాల దృష్ట్యా P యొక్క ప్రతిబింబాలు వృత్తంపై ఉంటాయి
Directions: Decide whether the data provided in the two statements given under the question is sufficient to answer the question or not. Given option What is the perimeter of the circle? I. The centre (0,0) of the circle is at a distance of 5 units from the point P (3, 4) II. The images of P with respect to both x-axis and y-axis lie on the circle
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్ఐ పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · విశ్లేషణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింద ఒక ప్రవచనం వెను వెంబడి మూడు ముగింపులు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనం నుండి ఏ ముగింపులు లభిస్తాయో నిర్ణయిం…
- నిశ్చితత్వం (A): యాంటీబయాటిక్స్ కరోనా అంటురోగమును నయం చేయవు. కారణం (R): కరోనా అనేది ఒక వైరస్; బ్యాక్టీరియా కా…
- ఈ సంజ్ఞామానం ఉపయోగించి A⊕B అంటే A ÷ B A⊖B అంటే A + B A⊗B అంటే A − B A⨸B అంటే A × B A (∧) B అంటే B^A (57 ⊕ 3 ⊖…
- క్రింది నిశ్చితత్త్వం A , కారణం R లను చదవండి. నిశ్చితత్త్వం A : (p − x )(p − y ) > 0 లను తృప్తిపరిచే విధంగా x…
- ఈ క్రింది ప్రశ్నలో నిజమని భావించవలసిన ఒక ప్రవచనం దాని వెంబడి రెండు భావనలు ఉంటాయి. ఏ భావన (లు) ఆ ప్రవచనంలో దాగ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · విశ్లేషణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింద ఒక ప్రవచనం వెను వెంబడి మూడు ముగింపులు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనం నుండి ఏ ముగింపులు లభిస్తాయో నిర్ణయించాలి. ప్రవచనం : 40,000 మంది సభ్యులున ఒక క్లబ్‌కు అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు A, B మరియు C లు పోటి పెడుతున్నారు. ఈ ఎన్నికలో సభ్యులందరూ పాల్గొనడమేకాక ఏ ఓటు నిరర్థకం కాలేదు. ఇందులో A కు B కన్న 3,000 ఓట్లు ఎక్కువ రాగా, C కన్న B కు 1,000 ఓట్లు తక్కువగా వచ్చాయి. A కన్న C కు 2,000 ఓట్లు తక్కువగా వచ్చాయి. ముగింపులు : I. ఎన్నికలో A గెలిచాడు. II. B మరియు C లిద్దరూ కలిసి మొత్తం ఓట్లలో 5/8 వ వంతు ఓట్లు సాధించారు. III. 15,000 ఓట్లు A కు అనుకూలంగా వెళ్ళాయి. క్రింది వాటిలో ఏది నిజం ?
- నిశ్చితత్వం (A): యాంటీబయాటిక్స్ కరోనా అంటురోగమును నయం చేయవు. కారణం (R): కరోనా అనేది ఒక వైరస్; బ్యాక్టీరియా కాదు. ఈ క్రింది వాటిలో నుండి సరి అయిన సమాధానమును ఎంచుకోండి:
- ఈ సంజ్ఞామానం ఉపయోగించి A⊕B అంటే A ÷ B A⊖B అంటే A + B A⊗B అంటే A − B A⨸B అంటే A × B A (∧) B అంటే B^A (57 ⊕ 3 ⊖ 6 ⊗ 9 ⨸ 3) (∧) 2 =
- క్రింది నిశ్చితత్త్వం A , కారణం R లను చదవండి. నిశ్చితత్త్వం A : (p − x )(p − y ) > 0 లను తృప్తిపరిచే విధంగా x , y మరియు p లు విభిన్న వాస్తవ సంఖ్యలు అయితే అపుడు x మరియు y ల మధ్య p ఉంటుంది. కారణం R : ఒకే గుర్తుగల రెండు సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ధనాత్మకం. సరైన జవాబును ఎంచుకొనుము :
- ఈ క్రింది ప్రశ్నలో నిజమని భావించవలసిన ఒక ప్రవచనం దాని వెంబడి రెండు భావనలు ఉంటాయి. ఏ భావన (లు) ఆ ప్రవచనంలో దాగినదో /దాగినవో గుర్తించండి. ప్రవచనం: ఒక పోటీ పరీక్ష యొక్క హల్ టికెట్ పై గల సూచన ఇలా వుంది. "పరీక్ష మొదలు కావడానికి ముందే ప్రతి అభ్యర్థి పరీక్ష గదిలో ఉండాలి. ఒక నిముషము ఆలస్యాన్ని కూడా అనుమతించరు". భావనలు: I. అది వ్రాయకపోతే, అభ్యర్థులు వారి ఇష్టానుసారం ఏ సమయములోనైన పరీక్షకు వస్తారు II. ఒక పోటీ పరీక్షలో ప్రతిభ గల అభ్యర్థులను వడబోయడానికి ప్రతి అభ్యర్థికి పరీక్ష వ్రాయడానికి సమాన అవకాశం ఇవ్వవలసి ఉంటుంది.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
I కేంద్రాన్ని ఇస్తుంది కానీ P వృత్తంపై ఉందని చెప్పదు. II (3, −4), (−3, 4) వృత్తంపై ఉన్నాయని చెబుతుంది కానీ కేంద్రం ఇవ్వదు. రెండూ కలిస్తే ఆ బిందువులు (0, 0) నుండి 5 యూనిట్ల దూరంలో; r = 5, చుట్టుకొలత 10π.
I gives the centre but does not say P is on the circle. II puts (3, −4) and (−3, 4) on the circle but does not give the centre. Together, those points are 5 units from (0, 0), so r = 5 and the perimeter is 10π.