సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది నిశ్చితత్త్వం A , కారణం R లను చదవండి. నిశ్చితత్త్వం A : (p − x )(p − y ) > 0 లను తృప్తిపరిచే విధంగా x , y మరియు p లు విభిన్న వాస్తవ సంఖ్యలు అయితే అపుడు x మరియు y ల మధ్య p ఉంటుంది. కారణం R : ఒకే గుర్తుగల రెండు సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడూ ధనాత్మకం. సరైన జవాబును ఎంచుకొనుము :
Read the following Assertion A and Reason R. Assertion A : If x , y and p be distinct real numbers satisfying (p − x )(p − y ) > 0 then p lies in between x and y. Reason R : Product of two numbers of same sign is always positive. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- రీజనింగ్ · విశ్లేషణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది ప్రశ్నలో నిజమని భావించవలసిన ఒక ప్రవచనం దాని వెంబడి రెండు భావనలు ఉంటాయి. ఏ భావన (లు) ఆ ప్రవచనంలో దాగ…
- A, B, C, D, E మరియు F అనే ప్రదేశాలు వివిధ సమూహాలు లేదా వివిధ గుర్తింపులు కలిగి ఉన్నాయి. A హిల్ స్టేషన్ కాదు.…
- DOCUMENTATION అనే పదంలోని అక్షరాలను, ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే, ఆ అమరిక లో ఉండే మధ్య అక్షరం ఏమిటి ?
- ప్రవచనాలను చదివి సరియైన సమాధానాన్ని గుర్తించుము. ప్రవచనం I: భారత దేశంలో గత కొన్ని నెలలుగా, పెట్రోలు ఉత్పత్తుల…
- PLANET పదంలోని అక్షరాలను ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే ఎన్ని అక్షరాలు అదే స్థానంలో ఉంటాయి?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · విశ్లేషణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది ప్రశ్నలో నిజమని భావించవలసిన ఒక ప్రవచనం దాని వెంబడి రెండు భావనలు ఉంటాయి. ఏ భావన (లు) ఆ ప్రవచనంలో దాగినదో /దాగినవో గుర్తించండి. ప్రవచనం: ఒక పోటీ పరీక్ష యొక్క హల్ టికెట్ పై గల సూచన ఇలా వుంది. "పరీక్ష మొదలు కావడానికి ముందే ప్రతి అభ్యర్థి పరీక్ష గదిలో ఉండాలి. ఒక నిముషము ఆలస్యాన్ని కూడా అనుమతించరు". భావనలు: I. అది వ్రాయకపోతే, అభ్యర్థులు వారి ఇష్టానుసారం ఏ సమయములోనైన పరీక్షకు వస్తారు II. ఒక పోటీ పరీక్షలో ప్రతిభ గల అభ్యర్థులను వడబోయడానికి ప్రతి అభ్యర్థికి పరీక్ష వ్రాయడానికి సమాన అవకాశం ఇవ్వవలసి ఉంటుంది.
- A, B, C, D, E మరియు F అనే ప్రదేశాలు వివిధ సమూహాలు లేదా వివిధ గుర్తింపులు కలిగి ఉన్నాయి. A హిల్ స్టేషన్ కాదు. B మరియు E లు చారిత్రాత్మక ప్రదేశాలు కావు. D మరియు F లు పారిశ్రామిక నగరాలు కావు. A మరియు D లు చారిత్రాత్మక ప్రదేశాలు కావు. A మరియు B లు ఒకే విధంగా ఉంటాయి. చారిత్రాత్మక ప్రదేశం కాని, హిల్ స్టేషన్ మరియు పారిశ్రామిక నగరం అయిన ప్రదేశం ఏది ?
- DOCUMENTATION అనే పదంలోని అక్షరాలను, ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే, ఆ అమరిక లో ఉండే మధ్య అక్షరం ఏమిటి ?
- ప్రవచనాలను చదివి సరియైన సమాధానాన్ని గుర్తించుము. ప్రవచనం I: భారత దేశంలో గత కొన్ని నెలలుగా, పెట్రోలు ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయి ప్రవచనం II: ఈ మధ్య కాలంలో భారత దేశంలో చాలా వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రవచనాలు కారణము మరియు ప్రభావం అనే సంబంధాన్ని కలిగి ఉండవచ్చు లేదా స్వతంత్ర కారణాలు కావచ్చు లేదా ఏదైనా కారణాలకు ప్రభావాలు కావచ్చు.
- PLANET పదంలోని అక్షరాలను ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చితే ఎన్ని అక్షరాలు అదే స్థానంలో ఉంటాయి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
(p − x)(p − y) > 0 అంటే రెండు కారణాంకాలు ఒకే గుర్తు కలవి; కాబట్టి p రెండింటి కంటే ఎక్కువ లేదా రెండింటి కంటే తక్కువ, మధ్యలో కాదు. A తప్పు, R సరైనది.
(p − x)(p − y) > 0 means both factors have the same sign, so p is either above both or below both, never between them. A is false, and R is true.