PrajaPrep
రీజనింగ్

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింద ఒక ప్రవచనం వెను వెంబడి మూడు ముగింపులు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనం నుండి ఏ ముగింపులు లభిస్తాయో నిర్ణయించాలి. ప్రవచనం : 40,000 మంది సభ్యులున ఒక క్లబ్‌కు అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు A, B మరియు C లు పోటి పెడుతున్నారు. ఈ ఎన్నికలో సభ్యులందరూ పాల్గొనడమేకాక ఏ ఓటు నిరర్థకం కాలేదు. ఇందులో A కు B కన్న 3,000 ఓట్లు ఎక్కువ రాగా, C కన్న B కు 1,000 ఓట్లు తక్కువగా వచ్చాయి. A కన్న C కు 2,000 ఓట్లు తక్కువగా వచ్చాయి. ముగింపులు : I. ఎన్నికలో A గెలిచాడు. II. B మరియు C లిద్దరూ కలిసి మొత్తం ఓట్లలో 5/8 వ వంతు ఓట్లు సాధించారు. III. 15,000 ఓట్లు A కు అనుకూలంగా వెళ్ళాయి. క్రింది వాటిలో ఏది నిజం ?

A statement followed by three conclusions are given below. Decide which of the conclusion(s) follow from the statement. Statement : For the post of president, of a club having 40,000 members, three candidates A, B and C contest elections. In the election all the members took part with no invalid votes. A gets 3,000 votes more than that of B, B gets 1,000 votes less than C and C gets 2,000 less votes than A. Conclusions : I. A won the election. II. B and C together could get 5/8th of total votes. III. 15,000 votes went in favour of A. Which of the following is true ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
రీజనింగ్ · విశ్లేషణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · విశ్లేషణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

A + (A − 3,000) + (A − 2,000) = 40,000 నుండి A = 15,000, B = 12,000, C = 13,000. A గెలిచాడు, B + C = 25,000 = 40,000 లో 5/8, A కు 15,000. మూడూ నిజం.

A + (A − 3,000) + (A − 2,000) = 40,000 gives A = 15,000, B = 12,000, C = 13,000. A wins, B + C = 25,000 = 5/8 of 40,000, and A got 15,000. All three are true.