సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
SCలు, STలు, ప్రత్యేక సామర్థ్యం గల వ్యక్తుల (SAP) నుండి పారిశ్రామికవేత్తల ప్రాతినిధ్యం పెంచడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని మరింత సమానమైనదిగా మార్చడాన్ని ప్రత్యేక లక్ష్యంగా పెట్టుకున్నది ఈ కింది వాటిలో ఏది ?
Which of the following is targeted specifically towards making the industrial sector more equitable by increasing the representation of entrepreneurs from the SCs, STs, and specially-abled persons (SAP) ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వాటిలో ఏవి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా పథకాలు ? A. అమ్మ ఆదర్శ పాఠశాల B. ప్రొఫెసర్ జయశంకర్…
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కింది కార్పోరేషన్లను వాటి బలహీన వర్గాలతో జతపరచుము : కార్పోరేషన్ పేరు బలహీన వర…
- తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విధానం 2017 లక్ష్యాలు : A. రాబోవు ఐదు సంవత్సరాలలో పది వేల కోట్ల రూపాయల పె…
- బుద్ధవనం అనే బౌద్ధ వారసత్వ థీమ్ పార్కును ఎక్కడ ప్రారంభించారు ?
- హైదరాబాద్ విపత్తు స్పందన మరియు ఆస్తుల పర్యవేక్షణ మరియు పరిరక్షణ (HYDRAA/HYDRA) ఏజన్సీకి సంబంధించిన క్రింది వ్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వాటిలో ఏవి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా పథకాలు ? A. అమ్మ ఆదర్శ పాఠశాల B. ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట C. సొసైటీ ఫర్ తెలంగాణ నెట్వర్క్ (SoFTNET) D. ఎడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATCs) సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కింది కార్పోరేషన్లను వాటి బలహీన వర్గాలతో జతపరచుము : కార్పోరేషన్ పేరు బలహీన వర్గం A. సంత్ సేవాలాల్ కార్పోరేషన్ I. ఆదివాసీలు B. కొమరమ్ భీమ్ కార్పోరేషన్ II. ఎరుకల III. లంబాడాలు సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- తెలంగాణ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విధానం 2017 లక్ష్యాలు : A. రాబోవు ఐదు సంవత్సరాలలో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, మరియు 50,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం. B. భావనల నిరూపణ కేంద్రాల (PoCs) విస్తరణాభివృద్ధికి మేద్చల్-మల్కాజ్గిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలలో, ఒక్కొక్క దానిలో నాలుగు మండలాలను (zones) ఏర్పరచడం. సరైన సమాధానం ఎంచుకోండి :
- బుద్ధవనం అనే బౌద్ధ వారసత్వ థీమ్ పార్కును ఎక్కడ ప్రారంభించారు ?
- హైదరాబాద్ విపత్తు స్పందన మరియు ఆస్తుల పర్యవేక్షణ మరియు పరిరక్షణ (HYDRAA/HYDRA) ఏజన్సీకి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము : A. విపత్తుల నిర్వహణ కొరకు తెలంగాణ ప్రభుత్వం ఒక సమీకృత యూనిట్‌ను ఏర్పాటు చేసింది. B. సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి మరియు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలు మరియు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఈ యూనిట్ పరిధిలోకి వస్తాయి. C. ఆస్తుల రక్షణకు మరియు విపత్తు నిర్వహణకు హైడ్రాలో ప్రత్యేక యూనిట్లు ఉన్నాయి. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
T-PRIDE పథకం SC, ST, ప్రత్యేక సామర్థ్యం గల పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తుంది.
T-PRIDE (Telangana State Program for Rapid Incubation of Dalit Entrepreneurs) gives incentives to SC, ST and specially-abled entrepreneurs.