సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ కథల సంకలనం ‘దస్త్రం’ రాసింది ఎవరు?
‘Dastram’ a collection of Telangana stories was written by
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్ఐ పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ
- మాక్ టెస్ట్ రాయండి: తెలంగాణ పోలీస్ ఎస్ఐ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. డిసెంబర్ 27, 2009 న LIC భవన్లో జరిగిన సమావేశములో తెలంగాణ ప్రజా సంఘముల సంయ…
- సరికాని జతను గుర్తించుము :
- అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు ?
- ఎనిమిది సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతములోని ఉద్యోగాలను ఆ ప్రాం…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. 26 సెప్టెంబర్ 1978 న, లొత్తునూరు గ్రామంలో ఒక దళిత వ్యవసాయ కూలీ పోలీసు కాల…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. డిసెంబర్ 27, 2009 న LIC భవన్లో జరిగిన సమావేశములో తెలంగాణ ప్రజా సంఘముల సంయుక్త కార్యాచరణ కమిటి ఏర్పాటు అయింది. B. ప్రొ. ఐ. తిరుమలి దానికి ఛైర్మన్ అయ్యారు. C. గజ్జల లక్ష్మీకాంతం సహ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. D. ఈ సంస్థ తదుపరి జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- సరికాని జతను గుర్తించుము :
- అమరవీరుల స్థూపాన్ని రూపకల్పన చేసిన శిల్పి ఎవరు ?
- ఎనిమిది సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతములోని ఉద్యోగాలను ఆ ప్రాంత వాసులకే లభించేటట్లు రాజ్యాంగపరమైన ఏర్పాటుకు సిఫార్సు చేయుట. B. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కై ప్లానింగ్ కమీషన్ కు ఇతోధిక అధికారాలను కట్టబెట్టుట. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. 26 సెప్టెంబర్ 1978 న, లొత్తునూరు గ్రామంలో ఒక దళిత వ్యవసాయ కూలీ పోలీసు కాల్పుల్లో మరణించాడు. B. 20 అక్టోబరు 1978 న, సిరిసిల్ల మరియు జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. C. 28 ఏప్రెల్ 1980 న, ఆదివాసీ వ్యవసాయ కార్మికుల సంఘం ఇంద్రవెల్లిలో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. D. 25 డిసెంబర్ 1988 న హైదరాబాద్ నుండి ముగ్గురు నక్సలైట్లు అపహరించబడ్డారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తెలంగాణ సాహిత్య పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ ‘దస్త్రం’ రాశారు.
Sangisetti Srinivas, a researcher of Telangana literature, wrote ‘Dastram’.