PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. 26 సెప్టెంబర్ 1978 న, లొత్తునూరు గ్రామంలో ఒక దళిత వ్యవసాయ కూలీ పోలీసు కాల్పుల్లో మరణించాడు. B. 20 అక్టోబరు 1978 న, సిరిసిల్ల మరియు జగిత్యాల తాలూకాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. C. 28 ఏప్రెల్ 1980 న, ఆదివాసీ వ్యవసాయ కార్మికుల సంఘం ఇంద్రవెల్లిలో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. D. 25 డిసెంబర్ 1988 న హైదరాబాద్ నుండి ముగ్గురు నక్సలైట్లు అపహరించబడ్డారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

Consider the following statements : A. On 26th September 1978, a dalit agricultural labourer was killed in police firing at Lothunuru village. B. On 20th October 1978, Siricilla and Jagtial Talukas were declared as disturbed areas by the Government. C. On 28th April 1980, Adivasi Agricultural Labour Union gathered on a large scale at Indravelli. Government imposed prohibitory orders. D. On 25th December 1988, three Naxalites were abducted from Hyderabad. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1971–90

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ ప్రకారం A, B, D సరైనవి. ఇంద్రవెల్లి సభ, కాల్పులు 20 ఏప్రిల్ 1981 న జరిగాయి; కాబట్టి C తప్పు.

A, B and D are correct per the final key. The Indravelli gathering and firing took place on 20 April 1981, so C is wrong.