సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఎనిమిది సూత్రాల పథకంనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతములోని ఉద్యోగాలను ఆ ప్రాంత వాసులకే లభించేటట్లు రాజ్యాంగపరమైన ఏర్పాటుకు సిఫార్సు చేయుట. B. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కై ప్లానింగ్ కమీషన్ కు ఇతోధిక అధికారాలను కట్టబెట్టుట. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
Consider the following statements with regard to the Eight Point Formula : A. It suggested to make constitutional arrangements for providing jobs in the Telangana region only to the locals. B. It provided more powers to the Planning Commission for the development of Telangana region. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ‘శ్రీభాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ, లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాటిష్ డివల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాల…
- మొదటి సాధారణ ఎన్నికలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. A. 1952 నాటి మొదటి సాధారణ ఎన్నికలలో ‘ప్రోగ…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపనను అధికరణం 371 సులభతరం చేసింది. B. తెలంగాణ ఏ…
- 1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావం కానిది ఏది ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వము ఆంధ్ర ప్రాంతంలో తొమ్మిది…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ‘శ్రీభాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ, లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాటిష్ డివల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలను తీర్చలేవు’ అని అన్నదెవరు ?
- మొదటి సాధారణ ఎన్నికలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించుము. A. 1952 నాటి మొదటి సాధారణ ఎన్నికలలో ‘ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్’ 42 సీట్లను గెలుచుకుంది. B. 15 మంది కాబినెట్ మంత్రులు మరియు 9 మంది సహాయ మంత్రులతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమును ఏర్పాటు చేసింది. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపనను అధికరణం 371 సులభతరం చేసింది. B. తెలంగాణ ఏర్పాటుకు అధికరణం 371D ఆటంకం అయ్యింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- 1952 ముల్కీ ఉద్యమం యొక్క ప్రభావం కానిది ఏది ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వము ఆంధ్ర ప్రాంతంలో తొమ్మిది, తెలంగాణ ప్రాంతంలో రెండు పాలిటెక్నిక్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది. B. ఆంధ్ర ఇంజినీర్ అయిన నార్ల తాతారావు, రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ ను నేషనల్ థర్మల్ పవర్ కార్పరేషన్ కు అప్పగించడంలో కీలక పాత్రను పోషించెను. C. జూరాల ప్రాజెక్టు నీటిని కర్నూల్ కు తరలించడం జరిగింది. D. తెలంగాణ ప్రాంతము ఎక్సైజ్ రంగం లో 75% కు పైబడి రాబడులను రాష్ట్ర ఖజానాకు సమకూరిస్తే; ఈ ప్రాంతం పై 20% మాత్రమే నిధులను ఖర్చు చేయడం జరిగింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A మాత్రమే సరైనది. ఇందిరాగాంధీ ఎనిమిది సూత్రాల పథకం (ఏప్రిల్ 1969) స్థానిక ఉద్యోగాలకు రాజ్యాంగ రక్షణ సూచించింది; ప్రణాళికా సంఘానికి అధికారాలు ఇవ్వలేదు.
Only A is correct. Indira Gandhi's Eight Point Formula (April 1969) proposed constitutional safeguards for local jobs. It did not hand more powers to the Planning Commission.