PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. డిసెంబర్ 27, 2009 న LIC భవన్లో జరిగిన సమావేశములో తెలంగాణ ప్రజా సంఘముల సంయుక్త కార్యాచరణ కమిటి ఏర్పాటు అయింది. B. ప్రొ. ఐ. తిరుమలి దానికి ఛైర్మన్ అయ్యారు. C. గజ్జల లక్ష్మీకాంతం సహ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. D. ఈ సంస్థ తదుపరి జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

Consider the following statements : A. “Telangana Praja Sanghala Joint Action Committee” was formed at the LIC Bhavan meeting on 27th December, 2009. B. Prof. I. Thirumali became its chairman. C. Gajjela Laxmikantham was elected as its co-chairman. D. This organisation supported Telangana Rashtra Samithi candidates in the subsequent Bye elections. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1991–2014

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ A, B, C, D నాలుగూ.

The final key gives all four, A, B, C and D.