సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న P, Q, R, S, T, U మరియు V ఏడుగురుల్లో రెండు వివాహిత జంటలు ఉన్నాయి. V ఒక గృహిణి మరియు ఆమె భర్త లాయర్. R, Q యొక్క భార్య, P ఒక ఇంజినియర్ మరియు V యొక్క మనవరాలు. S, R యొక్క మామగారు R ఒక డాక్టర్ మరియు ప్రొఫెసర్ అయిన T కి తండ్రి. U, P యొక్క సోదరుడు మరియు Q యొక్క కుమారుడు. U, R కి ఏమవుతారు ?
In a joint family of seven persons, P, Q, R, S, T, U and V, there are two married couples. V is a housewife and her husband is a lawyer. R is the wife of Q, P is an engineer and is the grand-daughter of V. S is the father-in-law of R, a doctor, and father of T, a professor. U is P’s brother and Q’s son. How is U related to R ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · రక్త సంబంధాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఆనంద్ తండ్రి సోదరి కుమారుడు మహేష్. వినయ్‌కు తల్లి మరియు ఆనంద్‌కు అమ్మమ్మ / నాన్నమ్మ అయిన రమ్య కుమారుడు ఫణి. ప…
- నా మామగారైన మనోహర్ ఏకైక కుమారుడు రాఘవ, పాయల్ యొక్క తండ్రి అని ఆయుషి చెప్తే, పాయల్ సోదరి అయిన ప్రియ, మనోహర్ భా…
- ఒక తెరతో కప్పి ఉంచిన చిత్ర పటమును చూపిస్తూ ఒక పురుషుడు వాని బావ తో ఇలా అన్నాడు. "ఆమె నా నాన్న కూతురుకు తల్లి"…
- క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి. A, B, C, D, E, F, G, H అ…
- A, B, C, D, E, F, G మరియు H లు ఒక కుటుంబ సభ్యులు. B యొక్క సోదరుడు A మరియు C యొక్క కుమారై B. A యొక్క తండ్రి D.…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · రక్త సంబంధాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఆనంద్ తండ్రి సోదరి కుమారుడు మహేష్. వినయ్‌కు తల్లి మరియు ఆనంద్‌కు అమ్మమ్మ / నాన్నమ్మ అయిన రమ్య కుమారుడు ఫణి. ప్రవీణ్, నేహకు తండ్రి మరియు మహేష్‌కు తాత అవుతాడు. ప్రవీణ్ యొక్క భార్య రమ్య. నేహతో వినయ్ భార్యకు గల బంధుత్వమేది ?
- నా మామగారైన మనోహర్ ఏకైక కుమారుడు రాఘవ, పాయల్ యొక్క తండ్రి అని ఆయుషి చెప్తే, పాయల్ సోదరి అయిన ప్రియ, మనోహర్ భార్య రాణికి ఏమి అవుతుంది ?
- ఒక తెరతో కప్పి ఉంచిన చిత్ర పటమును చూపిస్తూ ఒక పురుషుడు వాని బావ తో ఇలా అన్నాడు. "ఆమె నా నాన్న కూతురుకు తల్లి". ఆ చిత్ర పటములో ఉన్న వ్యక్తితో ఆ పురుషుని బావ కి గల సంబంధం
- క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి. A, B, C, D, E, F, G, H అనే 8 మంది సభ్యులు గల ఒక కుటుంబం ఉంది. F యొక్క మనవడు D. C యొక్క అల్లుడు G. B యొక్క తల్లి F. B యొక్క భార్య A. C యొక్క కూతురు మరియు D యొక్క తల్లి H. A యొక్క కూతురు E. D యొక్క తండ్రి ఎవరు?
- A, B, C, D, E, F, G మరియు H లు ఒక కుటుంబ సభ్యులు. B యొక్క సోదరుడు A మరియు C యొక్క కుమారై B. A యొక్క తండ్రి D. E కు గల ముగ్గురు మనుమలు / మనమరాండ్రలలో B ఏకక మనుమరాలు. C యొక్క కోడలు F మరియు కుటుంబంలో G కు వివాహము కాలేదు. D యొక్క అల్లుడు H. ఆ కుటుంబంలో మగవారి సంఖ్య, ఆడవారి సంఖ్య సమానం అయితే, G కు E ఏమి అవుతారు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
U, Q యొక్క కుమారుడు; R, Q యొక్క భార్య. కాబట్టి U, R కి కుమారుడు.
U is Q's son and R is Q's wife, so U is R's son.