సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
నా మామగారైన మనోహర్ ఏకైక కుమారుడు రాఘవ, పాయల్ యొక్క తండ్రి అని ఆయుషి చెప్తే, పాయల్ సోదరి అయిన ప్రియ, మనోహర్ భార్య రాణికి ఏమి అవుతుంది ?
If Ayushi says, “Payal’s father Raghav is the only son of my father-in-law Manohar”, then how is Priya, who is the sister of Payal, related to Manohar’s wife Rani ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- రీజనింగ్ · రక్త సంబంధాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఒక తెరతో కప్పి ఉంచిన చిత్ర పటమును చూపిస్తూ ఒక పురుషుడు వాని బావ తో ఇలా అన్నాడు. "ఆమె నా నాన్న కూతురుకు తల్లి"…
- క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి. A, B, C, D, E, F, G, H అ…
- A, B, C, D, E, F, G మరియు H లు ఒక కుటుంబ సభ్యులు. B యొక్క సోదరుడు A మరియు C యొక్క కుమారై B. A యొక్క తండ్రి D.…
- ఒక వేళ, a + b అంటే a, b యొక్క సోదరి. a – b అంటే a, b యొక్క సోదరుడు. a × b అంటే a, b యొక్క కూతురు. a ÷ b అంటే…
- P, Q కు కొడుకు అవుతాడు. Q మరియు R లు ఒకరికొకరు సోదరీమణులు అవుతారు. T, R కు తల్లి అవుతుంది. S, T కి కొడుకు అయి…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · రక్త సంబంధాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఒక తెరతో కప్పి ఉంచిన చిత్ర పటమును చూపిస్తూ ఒక పురుషుడు వాని బావ తో ఇలా అన్నాడు. "ఆమె నా నాన్న కూతురుకు తల్లి". ఆ చిత్ర పటములో ఉన్న వ్యక్తితో ఆ పురుషుని బావ కి గల సంబంధం
- క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి. A, B, C, D, E, F, G, H అనే 8 మంది సభ్యులు గల ఒక కుటుంబం ఉంది. F యొక్క మనవడు D. C యొక్క అల్లుడు G. B యొక్క తల్లి F. B యొక్క భార్య A. C యొక్క కూతురు మరియు D యొక్క తల్లి H. A యొక్క కూతురు E. D యొక్క తండ్రి ఎవరు?
- A, B, C, D, E, F, G మరియు H లు ఒక కుటుంబ సభ్యులు. B యొక్క సోదరుడు A మరియు C యొక్క కుమారై B. A యొక్క తండ్రి D. E కు గల ముగ్గురు మనుమలు / మనమరాండ్రలలో B ఏకక మనుమరాలు. C యొక్క కోడలు F మరియు కుటుంబంలో G కు వివాహము కాలేదు. D యొక్క అల్లుడు H. ఆ కుటుంబంలో మగవారి సంఖ్య, ఆడవారి సంఖ్య సమానం అయితే, G కు E ఏమి అవుతారు ?
- ఒక వేళ, a + b అంటే a, b యొక్క సోదరి. a – b అంటే a, b యొక్క సోదరుడు. a × b అంటే a, b యొక్క కూతురు. a ÷ b అంటే a, b యొక్క తల్లి. p + q – r × s ÷ t అనే సంబంధం ఏమి సూచిస్తుంది :
- P, Q కు కొడుకు అవుతాడు. Q మరియు R లు ఒకరికొకరు సోదరీమణులు అవుతారు. T, R కు తల్లి అవుతుంది. S, T కి కొడుకు అయితే, క్రింది వాటిలో ఏ ప్రకటన సత్యము ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
మనోహర్ ఏకైక కుమారుడు రాఘవ్ ఆయుషి భర్త, పాయల్ తండ్రి. పాయల్ సోదరి ప్రియ మనోహర్, రాణిల కుమారుని కుమార్తె, అంటే రాణికి మనవరాలు.
Raghav, Manohar's only son, is Ayushi's husband and Payal's father. Priya, Payal's sister, is Manohar and Rani's son's daughter, so she is Rani's granddaughter.