PrajaPrep
రీజనింగ్

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఆనంద్ తండ్రి సోదరి కుమారుడు మహేష్. వినయ్‌కు తల్లి మరియు ఆనంద్‌కు అమ్మమ్మ / నాన్నమ్మ అయిన రమ్య కుమారుడు ఫణి. ప్రవీణ్, నేహకు తండ్రి మరియు మహేష్‌కు తాత అవుతాడు. ప్రవీణ్ యొక్క భార్య రమ్య. నేహతో వినయ్ భార్యకు గల బంధుత్వమేది ?

Mahesh is the son of Anand’s father’s sister. Phani is the son of Ramya who is the mother of Vinay and grandmother of Anand. Praveen is the father of Neha and grandfather of Mahesh. Ramya is the wife of Praveen. How is the wife of Vinay related to Neha ?

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
రీజనింగ్ · రక్త సంబంధాలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · రక్త సంబంధాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

రమ్య, ప్రవీణ్ దంపతులకు వినయ్, నేహ ఇద్దరూ పిల్లలు; కాబట్టి నేహ వినయ్‌కు సోదరి. వినయ్ భార్య నేహకు వదిన/మరదలు అవుతుంది.

Ramya and Praveen are the parents of both Vinay and Neha, so Neha is Vinay's sister. Vinay's wife is therefore Neha's sister-in-law.