సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఒక తెరతో కప్పి ఉంచిన చిత్ర పటమును చూపిస్తూ ఒక పురుషుడు వాని బావ తో ఇలా అన్నాడు. "ఆమె నా నాన్న కూతురుకు తల్లి". ఆ చిత్ర పటములో ఉన్న వ్యక్తితో ఆ పురుషుని బావ కి గల సంబంధం
Pointing to a photograph covered with a curtain a man said to his brother-in-law that "she is mother of my father's daughter". Then the person in the photograph is related to brother-in-law of that man as
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ కాన్స్టేబుల్ పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · రక్త సంబంధాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి. A, B, C, D, E, F, G, H అ…
- కుటుంబం: A అనేది B సోదరి, C అనేది B తల్లి, D అనేది C తండ్రి. A అనేది Dకి:
- A, Bకి తల్లి. B, Cకి సోదరి. C, Dకి తండ్రి. A, Dకి ఎలా?
- A మరియు B సోదరులు. C, Aకి తండ్రి. D, C భార్య. D, Bకి ఎలా?
- P అనేది Q సోదరుడు. R అనేది P సోదరి. Rకు Qతో సంబంధం ఏమిటి?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ కాన్స్టేబుల్ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · రక్త సంబంధాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులివ్వండి. A, B, C, D, E, F, G, H అనే 8 మంది సభ్యులు గల ఒక కుటుంబం ఉంది. F యొక్క మనవడు D. C యొక్క అల్లుడు G. B యొక్క తల్లి F. B యొక్క భార్య A. C యొక్క కూతురు మరియు D యొక్క తల్లి H. A యొక్క కూతురు E. D యొక్క తండ్రి ఎవరు?
- కుటుంబం: A అనేది B సోదరి, C అనేది B తల్లి, D అనేది C తండ్రి. A అనేది Dకి:
- A, Bకి తల్లి. B, Cకి సోదరి. C, Dకి తండ్రి. A, Dకి ఎలా?
- A మరియు B సోదరులు. C, Aకి తండ్రి. D, C భార్య. D, Bకి ఎలా?
- P అనేది Q సోదరుడు. R అనేది P సోదరి. Rకు Qతో సంబంధం ఏమిటి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
'నా తండ్రి కూతురు' అంటే అతని సోదరి; ఆమె తల్లి అతని తల్లే. బావమరిది/బావ అంటే సోదరి భర్త. కాబట్టి ఫొటోలోని స్త్రీ అతనికి అత్తగారు.
'My father's daughter' is the man's sister, and her mother is the man's mother. His brother-in-law is the sister's husband, so the woman is his mother-in-law.