సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింద ఒక ప్రవచనం వెన్వెంటనే రెండు తీసుకోవాల్సిన చర్యలు ఇవ్వబడ్డాయి. ప్రవచనంలోని సమస్య పరిష్కారానికై ఏ చర్యలు అనుసరించాలో గుర్తించాలి. ప్రవచనం : ఈ మధ్య వచ్చిన నివేదికలు ప్లాస్టిక్ పళ్ళెలలో వేడి ఆహారం తినటం వల్ల ఉదర సంబంధిత వ్యాధులకు కారణమోతుందనీ, చాలా సందర్భాలలో కాన్సర్‌కు కారణభూతమౌతున్నాయని చెబుతున్నాయి. చర్యలు : I. ఈ రకమైన పళ్ళేలను తయారు చేసే పరిశ్రమలపై ప్రభుత్వం నిషేధం విధించాలి. II. నిత్యజీవితంలో విచక్షణారహితంగా ఈ ప్లాస్టిక్ వినియోగించటం మూలాన సంభవించే పరిణామాలకు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించాలి. పై సమస్య పరిష్కారానికై ఏ చర్యలు అనుసరించాలి ?
A statement followed by two courses of action are given below. Identify which of the courses of action to follow to address the problem in the statement. Statement : Recent reports show that eating hot food in plastic plates is causing stomach related diseases and leading to cancer in many cases. Course of action : I. The Government should ban the industries manufacturing these kind of plates immediately. II. We have to bring awareness among the people about the consequences of the irrational usage of plastic in the daily life. Which course of action follow for the problem stated above ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- రీజనింగ్ · నిర్ణయం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది ప్రశ్నలో ఒక ప్రకటన, రెండు భావనలు ఇవ్వబడ్డాయి. ఒక ప్రకటన చేయడానికి ఉపయోగ పడుతూ నిజాలుగా భావించిన అంశాల…
- క్రింద ఒక ప్రవచనం పై రెండు ఊహాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఏవి ప్రవచనం నుండి లభిస్తాయో నిర్ణయించాలి. ప్రవచనం : జాన్…
- క్రింద ఒక ప్రవచనం వెన్వెంటనే రెండు వాదనలు ఇవ్వబడ్డాయి. ప్రవచనాన్ని సమర్థించుటలో ఏ వాదనలు సమర్థవంతమైనవో గుర్తి…
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. M, N కి ఏమవుతారు? I. N, M తల…
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. P, Q, R, S లో ఎవరు అందరికంటే…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · నిర్ణయం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది ప్రశ్నలో ఒక ప్రకటన, రెండు భావనలు ఇవ్వబడ్డాయి. ఒక ప్రకటన చేయడానికి ఉపయోగ పడుతూ నిజాలుగా భావించిన అంశాలను భావనలుగా పేర్కొనవచ్చును. ఇచ్చిన ప్రకటనను పరిశీలించి, ప్రకటన చేయడానికి ఏ భావన/భావనలు తోడ్పడ్డాయో గుర్తించండి. ప్రకటన : ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి రాష్ట్రంలోని ఉద్యోగులనుబదిలీచేయాలి. భావనలు : A: ఉద్యోగులను నియంత్రించడం కొరకు బదిలీ అనేది అందుబాటులో ఉన్న అత్యుత్తమ పరిష్కారం. B: ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో పనిచేసే ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది.
- క్రింద ఒక ప్రవచనం పై రెండు ఊహాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఏవి ప్రవచనం నుండి లభిస్తాయో నిర్ణయించాలి. ప్రవచనం : జాన్ అనే వ్యక్తి మే నెల 9 న వెళ్ళాలనుకుంటున్న ఊటీ ట్రిప్‌కు చాలా ముందుగానే మార్చి నెలలోనే రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఊహాలు : I. చివరి నిమిషం రద్దీని తప్పించుకోవడానికి రెండు నెలల ముందుగానే రైలు టికెట్టు బుక్ చేసూకోవచ్చు. II. చాలా ఖాళీలుండటం మూలంగా జాన్ తను కోరుకున్న క్లాసుకు సంబంధించిన టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
- క్రింద ఒక ప్రవచనం వెన్వెంటనే రెండు వాదనలు ఇవ్వబడ్డాయి. ప్రవచనాన్ని సమర్థించుటలో ఏ వాదనలు సమర్థవంతమైనవో గుర్తించండి. ప్రవచనం : ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఒక ఉపాధ్యాయుడు తన వృత్తిలో రాణించుటకై తరగతిగదిలో బోధించుటకు సాంకేతికతను వాడటం అనివార్యం. తద్వారా తరగతి గదిలో బోధన సజీవంగా ఉండేట్లు చేయగలడు. వాదనలు : I. అవును, తరగతి గదిలో బోధనకై సాంకేతికతను వాడటం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక తద్వారా కొన్ని కఠినమైన అరూప భావనలను కళ్ళముందు ఆవిష్కరించవచ్చు. తద్వారా విద్యార్థులు ఆ భావనలను మరింత బాగా అర్థం చేసుకోగల్లుతారు. II. లేదు, తరగతి గదిలో బోధనకై సాంకేతికతను జోడించడంలో విద్యార్థులపై ఆర్థికపరమైన భారం పడుతుంది. సరైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి.
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. M, N కి ఏమవుతారు? I. N, M తల్లికి సోదరుడు. II. M అబ్బాయి.
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. P, Q, R, S లో ఎవరు అందరికంటే పొడవు? I. P, Q కంటే R కంటే పొడవు. II. S, R కంటే పొట్టి.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం రెండూ అనుసరించదగినవి: తీవ్రమైన ఆరోగ్య ముప్పు ఉన్నందున అటువంటి ప్లేట్లను ఆపడం, ప్రజల్లో అవగాహన పెంచడం రెండూ సమంజసం.
Per the final key, both follow: a serious health risk justifies stopping such plates and also building public awareness.