PrajaPrep
రీజనింగ్

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది ప్రశ్నలో ఒక ప్రకటన, రెండు భావనలు ఇవ్వబడ్డాయి. ఒక ప్రకటన చేయడానికి ఉపయోగ పడుతూ నిజాలుగా భావించిన అంశాలను భావనలుగా పేర్కొనవచ్చును. ఇచ్చిన ప్రకటనను పరిశీలించి, ప్రకటన చేయడానికి ఏ భావన/భావనలు తోడ్పడ్డాయో గుర్తించండి. ప్రకటన : ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి రాష్ట్రంలోని ఉద్యోగులనుబదిలీచేయాలి. భావనలు : A: ఉద్యోగులను నియంత్రించడం కొరకు బదిలీ అనేది అందుబాటులో ఉన్న అత్యుత్తమ పరిష్కారం. B: ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో పనిచేసే ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది.

A statement followed by two assumptions A and B are given below. An assumption is ‘something supposed or taken for granted, i.e. a fact that can be accepted as true on considering the contents of the given statement.’ You are required to assess the given statement and decide which of the given assumption(s) is/are implicit in the statement and choose the appropriate option. Statement : Transfer of Employees within the state should be taken up for every threeyears. Assumptions: A: Transfer is one of the best tools available for controlling the employees. B: Employees overstayed may involve in the corruption.

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
రీజనింగ్ · నిర్ణయం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · నిర్ణయం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

మూడేళ్ళకు ఒకసారి బదిలీ నియమం వెనుక, బదిలీ ఉద్యోగులను నియంత్రించే మంచి సాధనమని, ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే అవినీతికి అవకాశం ఉందని భావనలు ఉన్నాయి. తుది కీ ప్రకారం A, B రెండూ భావించబడ్డాయి.

A fixed three-year transfer rule assumes that transfers are a useful way to manage staff and that staying too long in one post can lead to corruption. Per the final key, both A and B are implicit.