PrajaPrep
రీజనింగ్

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింద ఒక ప్రవచనం వెన్వెంటనే రెండు వాదనలు ఇవ్వబడ్డాయి. ప్రవచనాన్ని సమర్థించుటలో ఏ వాదనలు సమర్థవంతమైనవో గుర్తించండి. ప్రవచనం : ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఒక ఉపాధ్యాయుడు తన వృత్తిలో రాణించుటకై తరగతిగదిలో బోధించుటకు సాంకేతికతను వాడటం అనివార్యం. తద్వారా తరగతి గదిలో బోధన సజీవంగా ఉండేట్లు చేయగలడు. వాదనలు : I. అవును, తరగతి గదిలో బోధనకై సాంకేతికతను వాడటం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక తద్వారా కొన్ని కఠినమైన అరూప భావనలను కళ్ళముందు ఆవిష్కరించవచ్చు. తద్వారా విద్యార్థులు ఆ భావనలను మరింత బాగా అర్థం చేసుకోగల్లుతారు. II. లేదు, తరగతి గదిలో బోధనకై సాంకేతికతను జోడించడంలో విద్యార్థులపై ఆర్థికపరమైన భారం పడుతుంది. సరైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి.

A statement followed by two arguments are given below. Identify which of the arguments is/are strong to support the statement. Statement : In the present day scenario it is necessary for a teacher, to excel in his profession, to embed technology in classroom teaching to enliven the classroom activity. Arguments : I. Yes. Using technology in the classroom teaching not only enthuses students but also one can make some difficult abstract concepts visual so that the students can better understand concepts. II. No. The use of technology in classroom teaching puts lot of financial burden on the students. Choose correct option :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
రీజనింగ్ · నిర్ణయం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · నిర్ణయం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

వాదన I బోధనకు నేరుగా ఉపయోగాన్ని చూపుతుంది. తరగతి గది సాంకేతికత విద్యార్థులపై తప్పనిసరిగా ఆర్థిక భారం వేయదు కాబట్టి వాదన II ఆధారంలేని సాధారణీకరణ. I మాత్రమే బలమైనది.

Argument I gives a direct teaching benefit. Argument II is an unsupported generalisation, since classroom technology need not burden students financially. Only I is strong.