సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింద ఒక ప్రవచనం పై రెండు ఊహాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఏవి ప్రవచనం నుండి లభిస్తాయో నిర్ణయించాలి. ప్రవచనం : జాన్ అనే వ్యక్తి మే నెల 9 న వెళ్ళాలనుకుంటున్న ఊటీ ట్రిప్‌కు చాలా ముందుగానే మార్చి నెలలోనే రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఊహాలు : I. చివరి నిమిషం రద్దీని తప్పించుకోవడానికి రెండు నెలల ముందుగానే రైలు టికెట్టు బుక్ చేసూకోవచ్చు. II. చాలా ఖాళీలుండటం మూలంగా జాన్ తను కోరుకున్న క్లాసుకు సంబంధించిన టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
A statement followed by two assumptions are given below. Decide which assumptions follow from the statement. Statement : To make a trip to Ooty on 9th May, John decides to book railway tickets well in advance in the month of March itself. Assumptions : I. Railway reservations can be made two months in advance to avoid last minute rush. II. John can book a ticket of any desired class, as there will be more vacancies.
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- రీజనింగ్ · నిర్ణయం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింద ఒక ప్రవచనం వెన్వెంటనే రెండు వాదనలు ఇవ్వబడ్డాయి. ప్రవచనాన్ని సమర్థించుటలో ఏ వాదనలు సమర్థవంతమైనవో గుర్తి…
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. M, N కి ఏమవుతారు? I. N, M తల…
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. P, Q, R, S లో ఎవరు అందరికంటే…
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. రవి వారంలో ఏ రోజు బ్యాంకుకు…
- ప్రవచనం: పత్తి తీత సీజన్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో చాలామంది విద్యార్థులు గైర్హాజరవుతున్నారు. చర్యలు: I. ఉపాధ్యా…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · నిర్ణయం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింద ఒక ప్రవచనం వెన్వెంటనే రెండు వాదనలు ఇవ్వబడ్డాయి. ప్రవచనాన్ని సమర్థించుటలో ఏ వాదనలు సమర్థవంతమైనవో గుర్తించండి. ప్రవచనం : ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఒక ఉపాధ్యాయుడు తన వృత్తిలో రాణించుటకై తరగతిగదిలో బోధించుటకు సాంకేతికతను వాడటం అనివార్యం. తద్వారా తరగతి గదిలో బోధన సజీవంగా ఉండేట్లు చేయగలడు. వాదనలు : I. అవును, తరగతి గదిలో బోధనకై సాంకేతికతను వాడటం వల్ల విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక తద్వారా కొన్ని కఠినమైన అరూప భావనలను కళ్ళముందు ఆవిష్కరించవచ్చు. తద్వారా విద్యార్థులు ఆ భావనలను మరింత బాగా అర్థం చేసుకోగల్లుతారు. II. లేదు, తరగతి గదిలో బోధనకై సాంకేతికతను జోడించడంలో విద్యార్థులపై ఆర్థికపరమైన భారం పడుతుంది. సరైన ఐచ్ఛికాన్ని ఎన్నుకోండి.
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. M, N కి ఏమవుతారు? I. N, M తల్లికి సోదరుడు. II. M అబ్బాయి.
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. P, Q, R, S లో ఎవరు అందరికంటే పొడవు? I. P, Q కంటే R కంటే పొడవు. II. S, R కంటే పొట్టి.
- ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి స్టేట్మెంట్లలోని సమాచారం సరిపోతుందో లేదో చెప్పండి. రవి వారంలో ఏ రోజు బ్యాంకుకు వెళ్లాడు? I. మంగళవారం తర్వాత, శుక్రవారం ముందు వెళ్లాడు. II. బుధవారం తర్వాతి రోజు వెళ్లాడు.
- ప్రవచనం: పత్తి తీత సీజన్లో ఒక ప్రభుత్వ పాఠశాలలో చాలామంది విద్యార్థులు గైర్హాజరవుతున్నారు. చర్యలు: I. ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలిసి క్రమం తప్పని చదువు ప్రాధాన్యాన్ని వివరించాలి. II. గైర్హాజరైన విద్యార్థుల పేర్లు పాఠశాల రిజిస్టర్ నుంచి తొలగించాలి.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
మే 9 ప్రయాణానికి మార్చిలోనే బుక్ చేయడం వెనుక రిజర్వేషన్ రెండు నెలల ముందు తెరుచుకుంటుందనే, ముందుగా బుక్ చేస్తే ఏ తరగతైనా దొరుకుతుందనే భావనలు ఉన్నాయి. తుది కీ ప్రకారం రెండూ అంతర్లీనం.
Booking in March for 9 May assumes reservations open about two months ahead, and booking early assumes better availability of any class. Per the final key, both are implicit.