సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింద ఇచ్చిన పట్టికలలో A, B, C, D, E. అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్‌ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. C కంపెనీ యొక్క మొబైల్‌ఫోన్ల ఉత్పత్తికి, డిమాండ్‌కి మధ్య ఉన్న భేదం, ఈ క్రింద ఇచ్చిన ఏ రెండు కంపెనీల యొక్క, ఉత్పత్తుల మధ్య భేదాల మొత్తానికి సమానం ? కంపెనీ | A | B | C | D | E డిమాండ్ | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 ఉత్పత్తి | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
Following Table presents the demand and production of mobile phones of five companies A, B, C, D and E. Difference between the production and demand of mobile phones produced by company C is equal to the sum of the differences between demand and production of which of the following two companies ? Company | A | B | C | D | E Demand | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 Production | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది బార్ చార్టును పరిశీలించి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి . ఐదు సంవత్సరాల్లో (2001-2005) మూడు రకాల బ్రాండ్లకు…
- ఆరు వారాల కాల వ్యవధిలో ఒకానొక ఉత్పత్తి యొక్క ప్రకటిత వెల (MP), అమ్మిన వెల (SP) మరియు కొన్న వెలలను (CP) రూపాయల…
- క్రింద ఇచ్చిన పట్టికలో A, B, C, D, E అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్‌ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. B కంపెనీ…
- క్రింద ఇవ్వబడిన “పై” చార్ట్‌లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న 15,000 మంది విద్యార్థుల విభజన, శాతాల్లో ఇవ్వబడింద…
- క్రింది ప్రశ్న 2015-16 నుండి 2020-21 వరకు వివిధ సూపర్ మార్కెట్ ల అమ్మకాలను వివరించే క్రింది పట్టికపై ఆధారపడిఉ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది బార్ చార్టును పరిశీలించి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి . ఐదు సంవత్సరాల్లో (2001-2005) మూడు రకాల బ్రాండ్లకు సంబంధించిన వస్తువుల అమ్మకాలు ( వస్తువుల లక్షల్లో) [బార్ చార్ట్, అక్షర రూపంలో] అమ్మకాలు లక్షల్లో, 2001 నుండి 2005: BOB: 10, 15, 25, 15, 30 DJ: 25, సుమారు 7, 20, 20, 25 LIKE: 30, 35, 30, 25, 20 2001 నుండి 2002 వరకు LIKE అమ్మకాల పెరుగుదల, 2003 నుండి 2004 వరకు BOB అమ్మకాల తరుగుదల మధ్య గల నిష్పత్తి ఎంత ?
- ఆరు వారాల కాల వ్యవధిలో ఒకానొక ఉత్పత్తి యొక్క ప్రకటిత వెల (MP), అమ్మిన వెల (SP) మరియు కొన్న వెలలను (CP) రూపాయలలో క్రింద ఇచ్చారు (అధికారిక రేఖా చిత్రం నుండి). రాయితీ శాతం, లాభశాతం కన్నా అధికంగా ఏ వారంలో ఉంది ? (ప్రకటిత వెల > అమ్మిన వెల > కొన్న వెల) వారం 1: MP 220, SP 180, CP 150 వారం 2: MP 240, SP 190, CP 160 వారం 3: MP 230, SP 210, CP 170 వారం 4: MP 280, SP 240, CP 180 వారం 5: MP 300, SP 250, CP 190 వారం 6: MP 320, SP 280, CP 200
- క్రింద ఇచ్చిన పట్టికలో A, B, C, D, E అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్‌ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. B కంపెనీ యొక్క ఉత్పత్తి B కంపెనీ యొక్క డిమాండ్‌కు సుమారుగా ఎంత శాతం ఉంది ? కంపెనీ | A | B | C | D | E డిమాండ్ | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 ఉత్పత్తి | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
- క్రింద ఇవ్వబడిన “పై” చార్ట్‌లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న 15,000 మంది విద్యార్థుల విభజన, శాతాల్లో ఇవ్వబడింది. ఒక ఆర్ట్స్ విద్యార్థి రూ. 3,560 ఫీజు చెల్లించినట్లయితే, మొత్తం ఆర్ట్స్ విద్యార్థులు కలిపి ఎంత ఫీజు చెల్లిస్తారు (రూపాయల్లో) ? విద్యార్థుల విభజన (పై చార్ట్ విలువలు): ఇంజనీరింగ్ 33% | మేనేజ్మెంట్ 27% | కామర్స్ 18% | ఆర్ట్స్ 12% | సైన్స్ 10%
- క్రింది ప్రశ్న 2015-16 నుండి 2020-21 వరకు వివిధ సూపర్ మార్కెట్ ల అమ్మకాలను వివరించే క్రింది పట్టికపై ఆధారపడిఉంది. సూపర్ మార్కెట్ల అమ్మకాలు (కోట్లలో) సంవత్సరం | ప్రశాంతి | క్రిష్ణ | మహేశ్ | రమ్య | సుగుణ 2015-16 | 400 | 280 | 320 | 470 | 320 2016-17 | 480 | 400 | 400 | 540 | 480 2017-18 | 540 | 420 | 580 | 680 | 420 2018-19 | 770 | 480 | 600 | 720 | 440 2019-20 | 560 | 500 | 840 | 900 | 650 2020-21 | 850 | 750 | 790 | 920 | 700 2017-18 సంవత్సరంలో, అన్ని సూపర్ మార్కెట్ల మొత్తం అమ్మకాలలో మహేష్ సూపర్ మార్కెట్ వాటా సుమారుగా ఎంత శాతం ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
C కి 36,000 − 24,000 = 12,000. డిమాండ్ − ఉత్పత్తి B కి 4,000, D కి 8,000. 4,000 + 8,000 = 12,000.
For C, 36,000 − 24,000 = 12,000. Demand minus production is 4,000 for B and 8,000 for D, and 4,000 + 8,000 = 12,000.