సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింద ఇచ్చిన పట్టికలో A, B, C, D, E అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్‌ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. B కంపెనీ యొక్క ఉత్పత్తి B కంపెనీ యొక్క డిమాండ్‌కు సుమారుగా ఎంత శాతం ఉంది ? కంపెనీ | A | B | C | D | E డిమాండ్ | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 ఉత్పత్తి | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
Following Table presents the demand and production of mobile phones of five companies A, B, C, D and E. The production of company B is approximately what percent of the demand of B ? Company | A | B | C | D | E Demand | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 Production | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింద ఇవ్వబడిన “పై” చార్ట్‌లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న 15,000 మంది విద్యార్థుల విభజన, శాతాల్లో ఇవ్వబడింద…
- క్రింది ప్రశ్న 2015-16 నుండి 2020-21 వరకు వివిధ సూపర్ మార్కెట్ ల అమ్మకాలను వివరించే క్రింది పట్టికపై ఆధారపడిఉ…
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240…
- సమాచారం చదివి జవాబు ఇవ్వండి. ఒక షాపు మార్చిలో 400 ఫోన్లు అమ్మింది. వాటిలో 35% బ్రాండ్ X, 25% బ్రాండ్ Y, మిగిల…
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింద ఇవ్వబడిన “పై” చార్ట్‌లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న 15,000 మంది విద్యార్థుల విభజన, శాతాల్లో ఇవ్వబడింది. ఒక ఆర్ట్స్ విద్యార్థి రూ. 3,560 ఫీజు చెల్లించినట్లయితే, మొత్తం ఆర్ట్స్ విద్యార్థులు కలిపి ఎంత ఫీజు చెల్లిస్తారు (రూపాయల్లో) ? విద్యార్థుల విభజన (పై చార్ట్ విలువలు): ఇంజనీరింగ్ 33% | మేనేజ్మెంట్ 27% | కామర్స్ 18% | ఆర్ట్స్ 12% | సైన్స్ 10%
- క్రింది ప్రశ్న 2015-16 నుండి 2020-21 వరకు వివిధ సూపర్ మార్కెట్ ల అమ్మకాలను వివరించే క్రింది పట్టికపై ఆధారపడిఉంది. సూపర్ మార్కెట్ల అమ్మకాలు (కోట్లలో) సంవత్సరం | ప్రశాంతి | క్రిష్ణ | మహేశ్ | రమ్య | సుగుణ 2015-16 | 400 | 280 | 320 | 470 | 320 2016-17 | 480 | 400 | 400 | 540 | 480 2017-18 | 540 | 420 | 580 | 680 | 420 2018-19 | 770 | 480 | 600 | 720 | 440 2019-20 | 560 | 500 | 840 | 900 | 650 2020-21 | 850 | 750 | 790 | 920 | 700 2017-18 సంవత్సరంలో, అన్ని సూపర్ మార్కెట్ల మొత్తం అమ్మకాలలో మహేష్ సూపర్ మార్కెట్ వాటా సుమారుగా ఎంత శాతం ?
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240 | 300 B | 180 | 225 C | 320 | 280 D | 150 | 210 E | 260 | 325 2024 నుంచి 2025కి D శాఖ కొత్త రుణ ఖాతాలు ఎంత శాతం పెరిగాయి?
- సమాచారం చదివి జవాబు ఇవ్వండి. ఒక షాపు మార్చిలో 400 ఫోన్లు అమ్మింది. వాటిలో 35% బ్రాండ్ X, 25% బ్రాండ్ Y, మిగిలినవి బ్రాండ్ Z. ఏప్రిల్‌లో మొత్తం అమ్మకాలు 20% పెరిగాయి. ఆ నెల బ్రాండ్ Z 200 ఫోన్లు అమ్ముడయ్యాయి. మార్చి నుంచి ఏప్రిల్‌కు బ్రాండ్ Z అమ్మకాలు ఎంత శాతం పెరిగాయి?
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240 | 300 B | 180 | 225 C | 320 | 280 D | 150 | 210 E | 260 | 325 2025లో ఐదు శాఖలు కలిపి ఎన్ని కొత్త రుణ ఖాతాలు తెరిచాయి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
22,000 ÷ 26,000 × 100 ≈ 84.6%. అంటే సుమారు 85.
22,000 ÷ 26,000 × 100 ≈ 84.6%, which is about 85.