PrajaPrep
అంకగణితం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది ప్రశ్న 2015-16 నుండి 2020-21 వరకు వివిధ సూపర్ మార్కెట్ ల అమ్మకాలను వివరించే క్రింది పట్టికపై ఆధారపడిఉంది. సూపర్ మార్కెట్ల అమ్మకాలు (కోట్లలో) సంవత్సరం | ప్రశాంతి | క్రిష్ణ | మహేశ్ | రమ్య | సుగుణ 2015-16 | 400 | 280 | 320 | 470 | 320 2016-17 | 480 | 400 | 400 | 540 | 480 2017-18 | 540 | 420 | 580 | 680 | 420 2018-19 | 770 | 480 | 600 | 720 | 440 2019-20 | 560 | 500 | 840 | 900 | 650 2020-21 | 850 | 750 | 790 | 920 | 700 2017-18 సంవత్సరంలో, అన్ని సూపర్ మార్కెట్ల మొత్తం అమ్మకాలలో మహేష్ సూపర్ మార్కెట్ వాటా సుమారుగా ఎంత శాతం ?

Following question is based on the table given below, which gives the sales of Supermarkets from 2015-16 to 2020-21. Sales of Supermarkets (in Rupees Crores) Year | Prasanthi | Krishna | Mahesh | Ramya | Suguna 2015-16 | 400 | 280 | 320 | 470 | 320 2016-17 | 480 | 400 | 400 | 540 | 480 2017-18 | 540 | 420 | 580 | 680 | 420 2018-19 | 770 | 480 | 600 | 720 | 440 2019-20 | 560 | 500 | 840 | 900 | 650 2020-21 | 850 | 750 | 790 | 920 | 700 In the year 2017-18, what is the approximate share of Mahesh Supermarket out of the total sales of all the Supermarkets?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

2017-18 మొత్తం అమ్మకాలు = 540 + 420 + 580 + 680 + 420 = 2,640 కోట్లు. మహేశ్ వాటా = 580 ÷ 2,640 ≈ 21.97%, సుమారు 22%.

Total sales in 2017-18 = 540 + 420 + 580 + 680 + 420 = 2,640 crore. Mahesh's share = 580 ÷ 2,640 ≈ 21.97%, about 22%.