సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింద ఇవ్వబడిన “పై” చార్ట్‌లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న 15,000 మంది విద్యార్థుల విభజన, శాతాల్లో ఇవ్వబడింది. ఒక ఆర్ట్స్ విద్యార్థి రూ. 3,560 ఫీజు చెల్లించినట్లయితే, మొత్తం ఆర్ట్స్ విద్యార్థులు కలిపి ఎంత ఫీజు చెల్లిస్తారు (రూపాయల్లో) ? విద్యార్థుల విభజన (పై చార్ట్ విలువలు): ఇంజనీరింగ్ 33% | మేనేజ్‌మెంట్ 27% | కామర్స్ 18% | ఆర్ట్స్ 12% | సైన్స్ 10%
The following Pie chart shows the distribution of 15,000 students across various degree courses in percentages. If the fee paid by one Arts student is Rs. 3,560, what will be the total fee paid by all the Arts students ? (in Rupees) Distribution of students (pie chart values): Engineering 33% | Management 27% | Commerce 18% | Arts 12% | Science 10%
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది ప్రశ్న 2015-16 నుండి 2020-21 వరకు వివిధ సూపర్ మార్కెట్ ల అమ్మకాలను వివరించే క్రింది పట్టికపై ఆధారపడిఉ…
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240…
- సమాచారం చదివి జవాబు ఇవ్వండి. ఒక షాపు మార్చిలో 400 ఫోన్లు అమ్మింది. వాటిలో 35% బ్రాండ్ X, 25% బ్రాండ్ Y, మిగిల…
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240…
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది ప్రశ్న 2015-16 నుండి 2020-21 వరకు వివిధ సూపర్ మార్కెట్ ల అమ్మకాలను వివరించే క్రింది పట్టికపై ఆధారపడిఉంది. సూపర్ మార్కెట్ల అమ్మకాలు (కోట్లలో) సంవత్సరం | ప్రశాంతి | క్రిష్ణ | మహేశ్ | రమ్య | సుగుణ 2015-16 | 400 | 280 | 320 | 470 | 320 2016-17 | 480 | 400 | 400 | 540 | 480 2017-18 | 540 | 420 | 580 | 680 | 420 2018-19 | 770 | 480 | 600 | 720 | 440 2019-20 | 560 | 500 | 840 | 900 | 650 2020-21 | 850 | 750 | 790 | 920 | 700 2017-18 సంవత్సరంలో, అన్ని సూపర్ మార్కెట్ల మొత్తం అమ్మకాలలో మహేష్ సూపర్ మార్కెట్ వాటా సుమారుగా ఎంత శాతం ?
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240 | 300 B | 180 | 225 C | 320 | 280 D | 150 | 210 E | 260 | 325 2024 నుంచి 2025కి D శాఖ కొత్త రుణ ఖాతాలు ఎంత శాతం పెరిగాయి?
- సమాచారం చదివి జవాబు ఇవ్వండి. ఒక షాపు మార్చిలో 400 ఫోన్లు అమ్మింది. వాటిలో 35% బ్రాండ్ X, 25% బ్రాండ్ Y, మిగిలినవి బ్రాండ్ Z. ఏప్రిల్‌లో మొత్తం అమ్మకాలు 20% పెరిగాయి. ఆ నెల బ్రాండ్ Z 200 ఫోన్లు అమ్ముడయ్యాయి. మార్చి నుంచి ఏప్రిల్‌కు బ్రాండ్ Z అమ్మకాలు ఎంత శాతం పెరిగాయి?
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240 | 300 B | 180 | 225 C | 320 | 280 D | 150 | 210 E | 260 | 325 2025లో ఐదు శాఖలు కలిపి ఎన్ని కొత్త రుణ ఖాతాలు తెరిచాయి?
- ఒక బ్యాంకు ఐదు శాఖలు రెండేళ్లలో తెరిచిన కొత్త రుణ ఖాతాల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. శాఖ | 2024 | 2025 A | 240 | 300 B | 180 | 225 C | 320 | 280 D | 150 | 210 E | 260 | 325 2024లో ఒక్కో శాఖ సగటున ఎన్ని కొత్త రుణ ఖాతాలు తెరిచింది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఆర్ట్స్ విద్యార్థులు = 15,000 లో 12% = 1,800. మొత్తం ఫీజు = 1,800 × 3,560 = 64,08,000.
Arts students = 12% of 15,000 = 1,800. Total fee = 1,800 × 3,560 = 64,08,000.