సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణకు సంబంధించి జస్టిస్ భార్గవ కమిటీని 1969 లో ఏ ఉద్దేశం కోసం నియమించారు ?
Justice Bhargava Committee was appointed in 1969 (in relation to Telangana) for which of the following ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింద ఇవ్వబడిన 1969 తెలంగాణ ఉద్యమ కాలం నాటి రాజకీయ పార్టీలు/కార్మిక సంఘాలు వాటి నాయకులతో సరిగ్గా జతపరచబడనిది…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1958 లో తెలంగాణ ఆదాయం ₹ 25.32 కోట్లు. కాని ఖర్చు పెట్టింది మాత్రం ₹ 22.05…
- సుప్రీం కోర్టులో జి. వో. నెం. 36 ను సవాలు చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రెటేరియట్ ఉద్యోగి ఎవరు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. 1969 లో, తొమ్మిది మంది CPI (ML) (సి.పి.ఐ.(ఎం. ఎల్)) నాయకులను పోలీసులు మద్ర…
- ఈ క్రింది వానిని జతపరచుము : బూర్గుల రామకృష్ణా రావు ప్రభుత్వంలోని మంత్రులు శాఖలు A. పూల్ చంద్ గాంధి I. స…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింద ఇవ్వబడిన 1969 తెలంగాణ ఉద్యమ కాలం నాటి రాజకీయ పార్టీలు/కార్మిక సంఘాలు వాటి నాయకులతో సరిగ్గా జతపరచబడనిది ఏది ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1958 లో తెలంగాణ ఆదాయం ₹ 25.32 కోట్లు. కాని ఖర్చు పెట్టింది మాత్రం ₹ 22.05 కోట్లు. B. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆవశ్యకత లేదు అని తెలియజేయడానికి తెలంగాణలో మిగులు చూపించారు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- సుప్రీం కోర్టులో జి. వో. నెం. 36 ను సవాలు చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రెటేరియట్ ఉద్యోగి ఎవరు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. 1969 లో, తొమ్మిది మంది CPI (ML) (సి.పి.ఐ.(ఎం. ఎల్)) నాయకులను పోలీసులు మద్రాసులో అరెస్టు చేసారు. వారిలో చంద్ర పుల్లా రెడ్డి మరియు రామ్ నరసయ్య కూడా ఉన్నారు. B. 1970 లో, చంద్ర పుల్లా రెడ్డి తనదే అసలైన ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవకారుల సమన్వయ కమిటీ అని ప్రకటించాడు. ఆయన అడవులలో మరియు మైదానాలలో ఉద్యమాన్ని నిర్మించాడు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- ఈ క్రింది వానిని జతపరచుము : బూర్గుల రామకృష్ణా రావు ప్రభుత్వంలోని మంత్రులు శాఖలు A. పూల్ చంద్ గాంధి I. స్థానిక స్వపరిపాలన B. జి.ఎస్. మెల్కోటె II. సుంకములు మరియు ఎక్సైజ్ C. కె.వి. రంగా రెడ్డి III. ఆర్థిక శాఖ D. అన్నా రావు IV. విద్యా శాఖ V. న్యాయ శాఖ సరైన సమాధానం ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
జస్టిస్ భార్గవ కమిటీ (1969) పెద్దమనుషుల ఒప్పందం కింద మళ్లించిన తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి ఏర్పడింది.
The Justice Bhargava Committee (1969) was set up to work out the Telangana surplus funds diverted under the Gentlemen's Agreement.