సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింద ఇవ్వబడిన 1969 తెలంగాణ ఉద్యమ కాలం నాటి రాజకీయ పార్టీలు/కార్మిక సంఘాలు వాటి నాయకులతో సరిగ్గా జతపరచబడనిది ఏది ?
Which one of the following parties/trade unions and their leaders at the time of 1969 Telangana Movement NOT matched correctly ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1958 లో తెలంగాణ ఆదాయం ₹ 25.32 కోట్లు. కాని ఖర్చు పెట్టింది మాత్రం ₹ 22.05…
- సుప్రీం కోర్టులో జి. వో. నెం. 36 ను సవాలు చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రెటేరియట్ ఉద్యోగి ఎవరు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. 1969 లో, తొమ్మిది మంది CPI (ML) (సి.పి.ఐ.(ఎం. ఎల్)) నాయకులను పోలీసులు మద్ర…
- ఈ క్రింది వానిని జతపరచుము : బూర్గుల రామకృష్ణా రావు ప్రభుత్వంలోని మంత్రులు శాఖలు A. పూల్ చంద్ గాంధి I. స…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఒక వ్యక్తి జన్మించే నాటికి, అతను/ఆమె హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్త…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1958 లో తెలంగాణ ఆదాయం ₹ 25.32 కోట్లు. కాని ఖర్చు పెట్టింది మాత్రం ₹ 22.05 కోట్లు. B. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆవశ్యకత లేదు అని తెలియజేయడానికి తెలంగాణలో మిగులు చూపించారు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- సుప్రీం కోర్టులో జి. వో. నెం. 36 ను సవాలు చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రెటేరియట్ ఉద్యోగి ఎవరు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. 1969 లో, తొమ్మిది మంది CPI (ML) (సి.పి.ఐ.(ఎం. ఎల్)) నాయకులను పోలీసులు మద్రాసులో అరెస్టు చేసారు. వారిలో చంద్ర పుల్లా రెడ్డి మరియు రామ్ నరసయ్య కూడా ఉన్నారు. B. 1970 లో, చంద్ర పుల్లా రెడ్డి తనదే అసలైన ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్ట్ విప్లవకారుల సమన్వయ కమిటీ అని ప్రకటించాడు. ఆయన అడవులలో మరియు మైదానాలలో ఉద్యమాన్ని నిర్మించాడు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- ఈ క్రింది వానిని జతపరచుము : బూర్గుల రామకృష్ణా రావు ప్రభుత్వంలోని మంత్రులు శాఖలు A. పూల్ చంద్ గాంధి I. స్థానిక స్వపరిపాలన B. జి.ఎస్. మెల్కోటె II. సుంకములు మరియు ఎక్సైజ్ C. కె.వి. రంగా రెడ్డి III. ఆర్థిక శాఖ D. అన్నా రావు IV. విద్యా శాఖ V. న్యాయ శాఖ సరైన సమాధానం ఎంచుకొనుము :
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఒక వ్యక్తి జన్మించే నాటికి, అతను/ఆమె హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ముల్కిగా గుర్తించబడుతారు. B. అతను/ఆమె జన్మించిన సమయంలో అతను/ఆమె తండ్రి హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగిగా 12 సంవత్సరాలు పూర్తి చేసినట్లయితే, ముల్కిగా గుర్తించబడుతారు. C. ముల్కి కానటువంటి స్త్రీ, ముల్కి అయిన పురుషున్ని వివాహమాడిన ఆమె ముల్కిగా గుర్తించబడుతుంది. D. ముల్కి కానటువంటి పురుషుడు ఒకవేళ ముల్కి స్త్రీని వివాహమాడిన ముల్కిగా గుర్తించబడుతాడు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
సంగెం లక్ష్మీబాయి కాంగ్రెస్ నాయకురాలు, స్వతంత్ర పార్టీ కాదు. మిగతా మూడు జతలు సరైనవి.
Sangem Lakshmibai was a Congress leader, not of the Swatantra Party. The other three pairs are correct.