సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ప్రతీ ప్రవచనం వెంట I, II గా చూపబడిన రెండు వాదనలు ఉంటాయి. ఆ వాదనలలో ఏది బలమైనదో, ఏది బలహీనమైనదో నిర్ణయించాలి. ప్రవచనం: వినోదంపేరుతో సినిమాలలో హింస అత్యధిక స్థాయిలో ఉండవలసిందేనా? వాదనలు: I. లేదు. అత్యధిక స్థాయిలో ఉన్న హింస తన అవగాహనలోనికి రావడంవల్ల మానవవైఖరిలో ముఖ్యంగా పిల్లలు మరియు యువత వైఖరిలో ప్రవర్తన పరమైన మార్పులుచోటు చేసుకుంటాయి. దాని వల్ల వారి మనస్సులో నేరపూరిత ఆలోచనలు మొదలౌతాయి. II. అవును. కథకు అత్యవసరమైనపుడు నిర్మాతలకు వేరే దారి ఉండదు.
Each statement is followed by two arguments numbered I and II. Decide which of the arguments is a strong argument and which is a weak argument. Statement: Should there be high level of violence in films in the name of entertainment? Arguments: I. No. Exposure to high level of violence causes behavioural changes in human attitude particularly in children and youth there by developing criminal thoughts in mind. II. Yes. When the story demands the film makers have no other go
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్ఐ పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · విశ్లేషణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది ప్రశ్నలో నిజమని భావించవలసిన ఒక ప్రవచనం దాని వెంబడి రెండు భావనలు ఉంటాయి. ఏ భావన (లు) ఆ ప్రవచనంలో దాగ…
- సూచనలు: ఈ ప్రశ్నలో ఒక ప్రవచనం వెంబడి రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక…
- సూచనలు: ఈ ప్రశ్నదిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర…
- క్రింద ఒక ప్రవచనం వెను వెంబడి మూడు ముగింపులు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనం నుండి ఏ ముగింపులు లభిస్తాయో నిర్ణయిం…
- నిశ్చితత్వం (A): యాంటీబయాటిక్స్ కరోనా అంటురోగమును నయం చేయవు. కారణం (R): కరోనా అనేది ఒక వైరస్; బ్యాక్టీరియా కా…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · విశ్లేషణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది ప్రశ్నలో నిజమని భావించవలసిన ఒక ప్రవచనం దాని వెంబడి రెండు భావనలు ఉంటాయి. ఏ భావన (లు) ఆ ప్రవచనంలో దాగినదో /దాగినవో గుర్తించండి. ప్రవచనం: విద్యా రంగంలో జాతీయ విద్యా విధానం మెరుగైన మార్పులను తీసుకు వస్తుంది భావనలు: I. దేశ అవసరాలను ప్రస్తుత విద్యా విధానం తీర్చటం లేదు II. ఉపాధ్యాయుడు కేంద్రంగా ప్రస్తుత విద్యా వ్యవస్థ పని చేస్తోంది
- సూచనలు: ఈ ప్రశ్నలో ఒక ప్రవచనం వెంబడి రెండు తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవి ఆ ప్రవచనం నుండి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే తీర్మానాలు కావచ్చు లేదా ప్రవచనం నుండి వచ్చిన తీర్మానాలు కాకపోవచ్చు. ఏ తీర్మానాలు ప్రవచనమును అనుసరిస్తాయో గుర్తించండి. ప్రవచనం: భారతదేశం యొక్క ఒక ప్రధాని అన్నాడు, "దేనినైనా వృధా చేయడం నేరం. ఆహారాన్ని వృధా చేయడం రెట్టింపు నేరం". తీర్మానాలు: I. భారతదేశంలో ఆకలిని జయించడంలో, ఆదాయాన్ని పెంచడంలో మరియు ఆహార భద్రతను పెంచడంలో ఆహారాన్ని వృధా చేయడం అనే అంశం చాలా ప్రాముఖ్యతను కల్గి ఉంది. II. ఆహారాన్ని వృధా చేయడం అనేది నైతికంగా తప్పు ఎందుకంటే ఆహారం లేని కారణంగా చాలా మంది ప్రజలు పస్తులుంటున్నారు.
- సూచనలు: ఈ ప్రశ్నదిగువన ఇచ్చిన రెండు ప్రవచనాలలో ఉన్న సమాచారం ఆ ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వడానికి తగినవో కాదో నిర్ణయించండి. మీ ఐచ్చికాన్ని గుర్తించండి. వృత్త పరిధి ఎంత? I. వృత్త కేంద్రం (0,0) బిందువు P (3, 4) నుండి 5 యూనిట్ల దూరంలో ఉంది II. x మరియు y అక్షాల దృష్ట్యా P యొక్క ప్రతిబింబాలు వృత్తంపై ఉంటాయి
- క్రింద ఒక ప్రవచనం వెను వెంబడి మూడు ముగింపులు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ప్రవచనం నుండి ఏ ముగింపులు లభిస్తాయో నిర్ణయించాలి. ప్రవచనం : 40,000 మంది సభ్యులున ఒక క్లబ్‌కు అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలో ముగ్గురు అభ్యర్థులు A, B మరియు C లు పోటి పెడుతున్నారు. ఈ ఎన్నికలో సభ్యులందరూ పాల్గొనడమేకాక ఏ ఓటు నిరర్థకం కాలేదు. ఇందులో A కు B కన్న 3,000 ఓట్లు ఎక్కువ రాగా, C కన్న B కు 1,000 ఓట్లు తక్కువగా వచ్చాయి. A కన్న C కు 2,000 ఓట్లు తక్కువగా వచ్చాయి. ముగింపులు : I. ఎన్నికలో A గెలిచాడు. II. B మరియు C లిద్దరూ కలిసి మొత్తం ఓట్లలో 5/8 వ వంతు ఓట్లు సాధించారు. III. 15,000 ఓట్లు A కు అనుకూలంగా వెళ్ళాయి. క్రింది వాటిలో ఏది నిజం ?
- నిశ్చితత్వం (A): యాంటీబయాటిక్స్ కరోనా అంటురోగమును నయం చేయవు. కారణం (R): కరోనా అనేది ఒక వైరస్; బ్యాక్టీరియా కాదు. ఈ క్రింది వాటిలో నుండి సరి అయిన సమాధానమును ఎంచుకోండి:
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
వాదన I యువ ప్రేక్షకులపై నిజమైన హానిని చూపుతుంది. వాదన II అధిక హింసను సమర్థించదు; హింస లేకుండా కూడా కథ చెప్పవచ్చు. I మాత్రమే బలమైనది.
Argument I points to real harm to young viewers. Argument II does not justify a high level of violence; a story can be told without it. Only I is strong.