సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింద ఇచ్చిన పట్టికలలో A, B, C, D, E అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్‌ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. అన్ని కంపెనీల సగటు ఉత్పత్తికి, సగటు డిమాండ్‌కి మధ్య తేడా ఎంత ? కంపెనీ | A | B | C | D | E డిమాండ్ | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 ఉత్పత్తి | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
Following Table presents the demand and production of mobile phones of five companies A, B, C, D and E. What is the difference between the average production and average demand of mobile phones of all the companies ? Company | A | B | C | D | E Demand | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 Production | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింద ఇచ్చిన పట్టికలలో A, B, C, D, E. అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్‌ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. C కంపెన…
- క్రింది బార్ చార్టును పరిశీలించి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి . ఐదు సంవత్సరాల్లో (2001-2005) మూడు రకాల బ్రాండ్లకు…
- ఆరు వారాల కాల వ్యవధిలో ఒకానొక ఉత్పత్తి యొక్క ప్రకటిత వెల (MP), అమ్మిన వెల (SP) మరియు కొన్న వెలలను (CP) రూపాయల…
- క్రింద ఇచ్చిన పట్టికలో A, B, C, D, E అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్‌ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. B కంపెనీ…
- క్రింద ఇవ్వబడిన “పై” చార్ట్‌లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న 15,000 మంది విద్యార్థుల విభజన, శాతాల్లో ఇవ్వబడింద…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింద ఇచ్చిన పట్టికలలో A, B, C, D, E. అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్‌ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. C కంపెనీ యొక్క మొబైల్ఫోన్ల ఉత్పత్తికి, డిమాండ్‌కి మధ్య ఉన్న భేదం, ఈ క్రింద ఇచ్చిన ఏ రెండు కంపెనీల యొక్క, ఉత్పత్తుల మధ్య భేదాల మొత్తానికి సమానం ? కంపెనీ | A | B | C | D | E డిమాండ్ | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 ఉత్పత్తి | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
- క్రింది బార్ చార్టును పరిశీలించి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి . ఐదు సంవత్సరాల్లో (2001-2005) మూడు రకాల బ్రాండ్లకు సంబంధించిన వస్తువుల అమ్మకాలు ( వస్తువుల లక్షల్లో) [బార్ చార్ట్, అక్షర రూపంలో] అమ్మకాలు లక్షల్లో, 2001 నుండి 2005: BOB: 10, 15, 25, 15, 30 DJ: 25, సుమారు 7, 20, 20, 25 LIKE: 30, 35, 30, 25, 20 2001 నుండి 2002 వరకు LIKE అమ్మకాల పెరుగుదల, 2003 నుండి 2004 వరకు BOB అమ్మకాల తరుగుదల మధ్య గల నిష్పత్తి ఎంత ?
- ఆరు వారాల కాల వ్యవధిలో ఒకానొక ఉత్పత్తి యొక్క ప్రకటిత వెల (MP), అమ్మిన వెల (SP) మరియు కొన్న వెలలను (CP) రూపాయలలో క్రింద ఇచ్చారు (అధికారిక రేఖా చిత్రం నుండి). రాయితీ శాతం, లాభశాతం కన్నా అధికంగా ఏ వారంలో ఉంది ? (ప్రకటిత వెల > అమ్మిన వెల > కొన్న వెల) వారం 1: MP 220, SP 180, CP 150 వారం 2: MP 240, SP 190, CP 160 వారం 3: MP 230, SP 210, CP 170 వారం 4: MP 280, SP 240, CP 180 వారం 5: MP 300, SP 250, CP 190 వారం 6: MP 320, SP 280, CP 200
- క్రింద ఇచ్చిన పట్టికలో A, B, C, D, E అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్‌ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. B కంపెనీ యొక్క ఉత్పత్తి B కంపెనీ యొక్క డిమాండ్‌కు సుమారుగా ఎంత శాతం ఉంది ? కంపెనీ | A | B | C | D | E డిమాండ్ | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 ఉత్పత్తి | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
- క్రింద ఇవ్వబడిన “పై” చార్ట్‌లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న 15,000 మంది విద్యార్థుల విభజన, శాతాల్లో ఇవ్వబడింది. ఒక ఆర్ట్స్ విద్యార్థి రూ. 3,560 ఫీజు చెల్లించినట్లయితే, మొత్తం ఆర్ట్స్ విద్యార్థులు కలిపి ఎంత ఫీజు చెల్లిస్తారు (రూపాయల్లో) ? విద్యార్థుల విభజన (పై చార్ట్ విలువలు): ఇంజనీరింగ్ 33% | మేనేజ్మెంట్ 27% | కామర్స్ 18% | ఆర్ట్స్ 12% | సైన్స్ 10%
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
మొత్తం ఉత్పత్తి 1,72,000, సగటు 34,400. మొత్తం డిమాండ్ 1,56,000, సగటు 31,200. తేడా 3,200.
Total production 1,72,000, average 34,400. Total demand 1,56,000, average 31,200. Difference = 3,200.