సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. 2005-06 లో తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు (ప్రస్తుత ధరలలో) 10% కంటే తక్కువగా ఉంది. B. 2009-10 లో తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు (ప్రస్తుత ధరలలో) 3% కంటే తక్కువగా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Which of the following statements related to per capita income of Telangana is/are true ? A. The growth rate of per capita income (at current prices) of Telangana in 2005-06 was less than 10%. B. The growth rate of per capita income (at current prices) of Telangana in 2009-10 was less than 3%. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · తెలంగాణ ఆర్థికం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 2011 జనాభా లెక్కల ప్రకారం, క్రింది వాటిని పరిగణింపుము : ప్రతిపాదన A : తెలంగాణలో జనసాంద్రత మూడు వందల కంటే ఎక్క…
- 2011 జనాభా లెక్కల ప్రకారం, క్రింద ఇవ్వబడిన తెలంగాణలోని నాలుగు జిల్లాలలో ఏ జిల్లాలో ఆ జిల్లా మొత్తం జనాభాలో పట…
- తెలంగాణ భూసంస్కరణలు (వ్యవసాయ కమతాలపై గరిష్ఠ పరిమితి) చట్టం 1973 ప్రకారం, క్రింది భూమి తరగతులను, ప్రామాణిక కమత…
- తెలంగాణ ఐ. టీ. పరిశ్రమకు సంబంధించిన కింది ప్రకటలను పరిగణించండి : A. 2014 – 15 లో తెలంగాణ నుంచి ఐ. టీ. ఎగుమతుల…
- 2013-14 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో (2004-05 స్థిర ధరలలో ) వ్యవసాయ అను…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · తెలంగాణ ఆర్థికం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 2011 జనాభా లెక్కల ప్రకారం, క్రింది వాటిని పరిగణింపుము : ప్రతిపాదన A : తెలంగాణలో జనసాంద్రత మూడు వందల కంటే ఎక్కువగా ఉంది. కారణం R : తెలంగాణలోని అన్ని జిల్లాలలోకి ములుగు జిల్లాలో జనసాంద్రత తక్కువగా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- 2011 జనాభా లెక్కల ప్రకారం, క్రింద ఇవ్వబడిన తెలంగాణలోని నాలుగు జిల్లాలలో ఏ జిల్లాలో ఆ జిల్లా మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం సాపేక్షకంగా తక్కువగా ఉంది ?
- తెలంగాణ భూసంస్కరణలు (వ్యవసాయ కమతాలపై గరిష్ఠ పరిమితి) చట్టం 1973 ప్రకారం, క్రింది భూమి తరగతులను, ప్రామాణిక కమతం పరిమాణంతో జతపరచుము : భూమి తరగతి ప్రామాణిక కమతం పరిమాణం (ఎకరాలలో) A. రెండు పంటలు పండే మాగాణి భూమి, తరగతి -A I. 35 B. రెండు పంటలు పండే మాగాణి భూమి, తరగతి -F II. 10 C. మెట్ట భూమి, తరగతి -G III. 50 D. మెట్ట భూమి, తరగతి -J IV. 18 సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- తెలంగాణ ఐ. టీ. పరిశ్రమకు సంబంధించిన కింది ప్రకటలను పరిగణించండి : A. 2014 – 15 లో తెలంగాణ నుంచి ఐ. టీ. ఎగుమతులు ₹ 66,276 కోట్లు, దాదాపు మూడు రేట్లు పెరిగి 2021 – 22 నాటికి ₹ 1,83,569 కోట్లు. B. గ్రోత్ ఇన్ డైవర్సిటీ విధానం ద్వారా, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం దాటి తమ ఐ. టీ. యూనిట్లను విస్తరించే లేదా స్థాపించే కంపెనీలను ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. పై ప్రకటనలు ఏవి సరైనది/వి ?
- 2013-14 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో (2004-05 స్థిర ధరలలో ) వ్యవసాయ అనుబంధ రంగాల వాటాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. పంటల పెంపక రంగం వాటా 50% కంటే ఎక్కువగా ఉంది. B. పశు సంపద (livestock) వాటా 25% కంటే తక్కువగా ఉంది. C. మత్స్య సంపద (fisheries) వాటా సుమారు 10% గా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం రెండూ సరైనవి కావు: రెండు సంవత్సరాల్లోనూ ప్రస్తుత ధరల తలసరి ఆదాయ వృద్ధి ఈ అంకెల కంటే ఎక్కువ.
Per the final key, neither is correct: per capita income at current prices grew faster than these figures in both years.