సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
2011 జనాభా లెక్కల ప్రకారం, క్రింద ఇవ్వబడిన తెలంగాణలోని నాలుగు జిల్లాలలో ఏ జిల్లాలో ఆ జిల్లా మొత్తం జనాభాలో పట్టణ జనాభా శాతం సాపేక్షకంగా తక్కువగా ఉంది ?
As per 2011 population census, among the following four districts in Telangana, in which district, the percentage of urban population to its total population was relatively less ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · తెలంగాణ ఆర్థికం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తెలంగాణ భూసంస్కరణలు (వ్యవసాయ కమతాలపై గరిష్ఠ పరిమితి) చట్టం 1973 ప్రకారం, క్రింది భూమి తరగతులను, ప్రామాణిక కమత…
- తెలంగాణ ఐ. టీ. పరిశ్రమకు సంబంధించిన కింది ప్రకటలను పరిగణించండి : A. 2014 – 15 లో తెలంగాణ నుంచి ఐ. టీ. ఎగుమతుల…
- 2013-14 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో (2004-05 స్థిర ధరలలో ) వ్యవసాయ అను…
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ జనాభాకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. నిర్మల్ జిల్లాలో ప…
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలోని క్రింది జిల్లాలను వాటి జనాభా లింగ నిష్పత్తితో జతపరచుము : జిల్లా పేరు జ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · తెలంగాణ ఆర్థికం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తెలంగాణ భూసంస్కరణలు (వ్యవసాయ కమతాలపై గరిష్ఠ పరిమితి) చట్టం 1973 ప్రకారం, క్రింది భూమి తరగతులను, ప్రామాణిక కమతం పరిమాణంతో జతపరచుము : భూమి తరగతి ప్రామాణిక కమతం పరిమాణం (ఎకరాలలో) A. రెండు పంటలు పండే మాగాణి భూమి, తరగతి -A I. 35 B. రెండు పంటలు పండే మాగాణి భూమి, తరగతి -F II. 10 C. మెట్ట భూమి, తరగతి -G III. 50 D. మెట్ట భూమి, తరగతి -J IV. 18 సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- తెలంగాణ ఐ. టీ. పరిశ్రమకు సంబంధించిన కింది ప్రకటలను పరిగణించండి : A. 2014 – 15 లో తెలంగాణ నుంచి ఐ. టీ. ఎగుమతులు ₹ 66,276 కోట్లు, దాదాపు మూడు రేట్లు పెరిగి 2021 – 22 నాటికి ₹ 1,83,569 కోట్లు. B. గ్రోత్ ఇన్ డైవర్సిటీ విధానం ద్వారా, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం దాటి తమ ఐ. టీ. యూనిట్లను విస్తరించే లేదా స్థాపించే కంపెనీలను ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. పై ప్రకటనలు ఏవి సరైనది/వి ?
- 2013-14 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో (2004-05 స్థిర ధరలలో ) వ్యవసాయ అనుబంధ రంగాల వాటాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. పంటల పెంపక రంగం వాటా 50% కంటే ఎక్కువగా ఉంది. B. పశు సంపద (livestock) వాటా 25% కంటే తక్కువగా ఉంది. C. మత్స్య సంపద (fisheries) వాటా సుమారు 10% గా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ జనాభాకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. నిర్మల్ జిల్లాలో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది. B. పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ పురుషుల జనాభా కంటే గ్రామీణ మహిళల జనాభా తక్కువగా ఉంది. C. మహబూబాబాద్ జిల్లాలో పట్టణ పురుషుల జనాభా కంటే పట్టణ మహిళల జనాభా ఎక్కువగా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలోని క్రింది జిల్లాలను వాటి జనాభా లింగ నిష్పత్తితో జతపరచుము : జిల్లా పేరు జనాభా లింగ నిష్పత్తి A. జగిత్యాల I. 995 B. వరంగల్ II. 1000 C. సిద్దిపేట III. 1036 D. వికారాబాద్ IV. 1008 సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం ఈ నాలుగింటిలో రాజన్న సిరిసిల్లలో పట్టణ జనాభా శాతం తక్కువ.
Per the final key, Rajanna Sircilla had the lowest urban share among these four districts.