PrajaPrep
ఆర్థికం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

తెలంగాణ ఐ. టీ. పరిశ్రమకు సంబంధించిన కింది ప్రకటలను పరిగణించండి : A. 2014 – 15 లో తెలంగాణ నుంచి ఐ. టీ. ఎగుమతులు ₹ 66,276 కోట్లు, దాదాపు మూడు రేట్లు పెరిగి 2021 – 22 నాటికి ₹ 1,83,569 కోట్లు. B. గ్రోత్ ఇన్ డైవర్సిటీ విధానం ద్వారా, హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం దాటి తమ ఐ. టీ. యూనిట్లను విస్తరించే లేదా స్థాపించే కంపెనీలను ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందిస్తుంది. పై ప్రకటనలు ఏవి సరైనది/వి ?

Consider the following statements related to IT industry in Telangana : A. During 2014 – 15, the IT exports from Telangana were worth ₹ 66,276 crore which almost tripled to ₹ 1,83,569 crore by 2021 – 22. B. Through the Growth in Diversity policy, the Government provides special incentives to the companies that expand or set up their IT units beyond the western part of Hyderabad. Which of the above statements is/are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
ఆర్థికం · తెలంగాణ ఆర్థికం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · తెలంగాణ ఆర్థికం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

A సరైనది. తెలంగాణ ఐటీ ఎగుమతులు ₹66,276 కోట్ల నుంచి ₹1,83,569 కోట్లకు పెరిగాయి. పశ్చిమ హైదరాబాద్ బయట ఐటీ యూనిట్ల కోసం తెచ్చిన విధానం పేరు GRID, అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. ‘డైవర్సిటీ’ కాదు. జవాబు A మాత్రమే.

A is correct: Telangana’s IT exports grew from ₹66,276 crore to ₹1,83,569 crore. The policy for IT units outside west Hyderabad is called GRID, Growth in Dispersion, not ‘Growth in Diversity’. So A only.