సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
2013-14 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో (2004-05 స్థిర ధరలలో ) వ్యవసాయ అనుబంధ రంగాల వాటాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. పంటల పెంపక రంగం వాటా 50% కంటే ఎక్కువగా ఉంది. B. పశు సంపద (livestock) వాటా 25% కంటే తక్కువగా ఉంది. C. మత్స్య సంపద (fisheries) వాటా సుమారు 10% గా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Which of the following statements are true in relation to the shares of allied sectors in agricultural gross state domestic product of Telangana in 2013-14 at 2004-05 constant prices ? A. The share of crop husbandry sector was more than 50%. B. The share of livestock was less than 25%. C. The share of fisheries was around 10%. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · తెలంగాణ ఆర్థికం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ జనాభాకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. నిర్మల్ జిల్లాలో ప…
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలోని క్రింది జిల్లాలను వాటి జనాభా లింగ నిష్పత్తితో జతపరచుము : జిల్లా పేరు జ…
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలోని క్రింద ఇవ్వబడిన నాలుగు జిల్లాలలో, ఏ జిల్లాలో పిల్లల (0-6 సంవత్సరాల వయస…
- తెలంగాణ రాష్ట్రంలో కింది కంపెనీలు మరియు వాటి యొక్క ప్రదేశాన్ని సరిపోల్చండి : కంపెనీ ప్రదేశం A. టాటా కన్సల్…
- తెలంగాణలో వ్యవసాయ కమతాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. 2010-11 లో, ఆదిలాబాద్ జిల్లాలో మొత్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · తెలంగాణ ఆర్థికం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ జనాభాకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. నిర్మల్ జిల్లాలో పురుషుల జనాభా కంటే మహిళల జనాభా ఎక్కువగా ఉంది. B. పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ పురుషుల జనాభా కంటే గ్రామీణ మహిళల జనాభా తక్కువగా ఉంది. C. మహబూబాబాద్ జిల్లాలో పట్టణ పురుషుల జనాభా కంటే పట్టణ మహిళల జనాభా ఎక్కువగా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలోని క్రింది జిల్లాలను వాటి జనాభా లింగ నిష్పత్తితో జతపరచుము : జిల్లా పేరు జనాభా లింగ నిష్పత్తి A. జగిత్యాల I. 995 B. వరంగల్ II. 1000 C. సిద్దిపేట III. 1036 D. వికారాబాద్ IV. 1008 సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలోని క్రింద ఇవ్వబడిన నాలుగు జిల్లాలలో, ఏ జిల్లాలో పిల్లల (0-6 సంవత్సరాల వయస్సు ) జనాభా సాపేక్షకంగా ఎక్కువగా ఉంది ?
- తెలంగాణ రాష్ట్రంలో కింది కంపెనీలు మరియు వాటి యొక్క ప్రదేశాన్ని సరిపోల్చండి : కంపెనీ ప్రదేశం A. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ I. ఆదిభట్ల (V), ఇబ్రహీంపట్నం (M) B. అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ II. కంచ ఇమారత్, రంగారెడ్డి C. హైదరాబాద్ జెమ్స్ సెజ్ III. రావిరాల, మహేశ్వరం (M) D. విప్రో లిమిటెడ్ IV. గోపన్నపల్లి, రంగారెడ్డి సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- తెలంగాణలో వ్యవసాయ కమతాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. 2010-11 లో, ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం వ్యవసాయ కమతాలలో చిన్న (small) కమతాలు 1/4 వ వంతు కంటే ఎక్కువగా ఉన్నాయి. B. 2010-11 లో, మెదక్ జిల్లాలో మొత్తం వ్యవసాయ కమతాలలో పెద్ద (large) వ్యవసాయ కమతాల వాటా 1% కంటే తక్కువగా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం A మాత్రమే సరైనది: వ్యవసాయ జీఎస్‌డీపీలో పంటల రంగం సగం కంటే ఎక్కువ; పశుసంపద 25% పైగా, మత్స్య రంగం 10% కంటే చాలా తక్కువ.
Per the final key, only A is correct: crop husbandry was over half of agricultural GSDP, while livestock was above 25% and fisheries well below 10%.