సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
సూచనలు: ఈ క్రింది వివరాలను ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి పరిశీలించండి. ఒక కంపెనీ లో మేనేజర్ ని ఎన్నుకోవడానికి ఈ క్రింది నియమాలు తృప్తి పరచాలి. ఒక అభ్యర్థి (a) కనీసం 60% మార్కులతో పట్టభద్రుడై ఉండాలి (b) వయస్సు July 1, 2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి (c) పదవ తరగతిలో కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి (d) మేనేజ్మెంట్ లో డిప్లొమా /పట్టభద్రుడు(degree)/ P.G పట్టా కల్గి ఉండాలి (e) కనీసం ఒక సంవత్సరం పనిలో అనుభవం ఉండాలి. ఒక అభ్యర్థి పైన చెప్పినవన్నీ తృప్తి పరిచి I. (e) ని తృప్తిపరచక పోతే, పదవ తరగతిలో 60% లేక అంతకంటే ఎక్కువ మార్కులు మరియు మేనేజ్మెంట్ లో P.G పట్టా తప్పక ఉండాలి II. (a) ని తృప్తి పరచక పోతే, అతనికి కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి ఒక అభ్యర్థి యొక్క ఏవైనా వివరాలు తెలియకపోతే, అలాంటి అభ్యర్థన CEO సంప్రదింపుకు పంపబడుతుంది. Mr. Y అతని విద్యాగమనంలో ఎప్పుడూ మొదటి తరగతి విద్యార్థిగా ఉండేవాడు మరియు సెప్టెంబర్ 2, 2017 న 25 వ పుట్టిన రోజు పూర్తి చేసుకున్నాడు. ఈ మేనేజర్ ఉద్యోగానికి అభ్యర్థించడానికి ముందు అతను ఉప మేనేజర్ గా జూలై 1, 2018 నుండి ఆగస్ట్ 3, 2019 వరకు పనిచేశాడు. IIM నుండి అతనికి మేనేజ్మెంట్లో డిప్లొమా ఉంది. అప్పుడు Mr. Y ని
Directions: Consider the following information and answer the question given below: For the selection of a manager in a company, the following are the conditions to be satisfied. A Candidate (a) must be a graduate with a minimum of 60% marks (b) as on 1st July 2022, must have less than 30 years (c) must have at least 50% marks in X class (d) must have a diploma / degree / P.G degree in management (e) must have minimum 1 year work experience. In case a Candidate satisfies all the above conditions, except I. (e) above, he must have 60% and above at X class and P.G degree in management II. (a) above, he must have minimum 2 years of work experience. If any information is not known, then such case will be referred to CEO. Mr. Y was a 1st class student throught his academic career and completed his 25th birth day on 2nd September 2017. Prior to applying for this post of manager, he worked as assistant manager from 1st July 2018 to 3rd August 2019. He had a diploma in management from IIM. Then Mr. Y
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్ఐ పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · నిర్ణయం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింద రెండు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. కారణం, ప్రభావంల దృష్ట్యా ఈ రెండు ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి ? ప్రవ…
- సూచనలు: ఈ క్రింది వివరాలను ఈ క్రింది ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి పరిశీలించండి. ఒక కంపెనీ లో మేనేజర్ ని ఎన్నుకోవ…
- క్రింద ఒక ప్రవచనం వెన్వెంటనే రెండు తీసుకోవాల్సిన చర్యలు ఇవ్వబడ్డాయి. ప్రవచనంలోని సమస్య పరిష్కారానికై ఏ చర్యలు…
- క్రింది ప్రశ్నలో ఒక ప్రకటన, రెండు భావనలు ఇవ్వబడ్డాయి. ఒక ప్రకటన చేయడానికి ఉపయోగ పడుతూ నిజాలుగా భావించిన అంశాల…
- క్రింద ఒక ప్రవచనం పై రెండు ఊహాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఏవి ప్రవచనం నుండి లభిస్తాయో నిర్ణయించాలి. ప్రవచనం : జాన్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · నిర్ణయం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింద రెండు ప్రవచనాలు ఇవ్వబడ్డాయి. కారణం, ప్రభావంల దృష్ట్యా ఈ రెండు ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయి ? ప్రవచనం I : IIT లలో గల 17,000 సీట్లకు గాను ప్రవేశం పొందడానికై గత సంవత్సరం JEE మెయిన్స్‌కు పన్నెండు లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రవచనం II : విద్యార్థులకు అత్యంత నాణ్యమైన సాంకేతిక విద్య నందించడంలో IIT లలోని కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. క్రింది వాటిలో ఏది సరైనది ?
- సూచనలు: ఈ క్రింది వివరాలను ఈ క్రింది ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి పరిశీలించండి. ఒక కంపెనీ లో మేనేజర్ ని ఎన్నుకోవడానికి ఈ క్రింది నియమాలు తృప్తి పరచాలి. ఒక అభ్యర్థి (a) కనీసం 60% మార్కులతో పట్టభద్రుడై ఉండాలి (b) వయస్సు July 1, 2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి (c) పదవ తరగతిలో కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి (d) మేనేజ్మెంట్ లో డిప్లొమా /పట్టభద్రుడు(degree)/ P.G పట్టా కల్గి ఉండాలి (e) కనీసం ఒక సంవత్సరం పనిలో అనుభవం ఉండాలి. ఒక అభ్యర్థి పైన చెప్పినవన్నీ తృప్తి పరిచి I. (e) ని తృప్తిపరచక పోతే, పదవ తరగతిలో 60% లేక అంతకంటే ఎక్కువ మార్కులు మరియు మేనేజ్మెంట్ లో P.G పట్టా తప్పక ఉండాలి II. (a) ని తృప్తి పరచక పోతే, అతనికి కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి ఒక అభ్యర్థి యొక్క ఏవైనా వివరాలు తెలియకపోతే, అలాంటి అభ్యర్థన CEO సంప్రదింపుకు పంపబడుతుంది. Mr. X ఆగస్టు 15, 1995 న పుట్టాడు మరియు మేనేజ్మెంట్ లో పట్టభద్రుడు మరియు P.G పట్టా పొంది ఉన్నాడు. అతనికి 1½ సంవత్సరాల పని అనుభవం ఉంది. XI తరగతి నుండి అతని విద్యాగమనంలో 75% మార్కులు పొందాడు. అప్పుడు Mr. X ను
- క్రింద ఒక ప్రవచనం వెన్వెంటనే రెండు తీసుకోవాల్సిన చర్యలు ఇవ్వబడ్డాయి. ప్రవచనంలోని సమస్య పరిష్కారానికై ఏ చర్యలు అనుసరించాలో గుర్తించాలి. ప్రవచనం : ఈ మధ్య వచ్చిన నివేదికలు ప్లాస్టిక్ పళ్ళెలలో వేడి ఆహారం తినటం వల్ల ఉదర సంబంధిత వ్యాధులకు కారణమోతుందనీ, చాలా సందర్భాలలో కాన్సర్‌కు కారణభూతమౌతున్నాయని చెబుతున్నాయి. చర్యలు : I. ఈ రకమైన పళ్ళేలను తయారు చేసే పరిశ్రమలపై ప్రభుత్వం నిషేధం విధించాలి. II. నిత్యజీవితంలో విచక్షణారహితంగా ఈ ప్లాస్టిక్ వినియోగించటం మూలాన సంభవించే పరిణామాలకు సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించాలి. పై సమస్య పరిష్కారానికై ఏ చర్యలు అనుసరించాలి ?
- క్రింది ప్రశ్నలో ఒక ప్రకటన, రెండు భావనలు ఇవ్వబడ్డాయి. ఒక ప్రకటన చేయడానికి ఉపయోగ పడుతూ నిజాలుగా భావించిన అంశాలను భావనలుగా పేర్కొనవచ్చును. ఇచ్చిన ప్రకటనను పరిశీలించి, ప్రకటన చేయడానికి ఏ భావన/భావనలు తోడ్పడ్డాయో గుర్తించండి. ప్రకటన : ప్రతి మూడు సంవత్సరాలకు ఒక సారి రాష్ట్రంలోని ఉద్యోగులనుబదిలీచేయాలి. భావనలు : A: ఉద్యోగులను నియంత్రించడం కొరకు బదిలీ అనేది అందుబాటులో ఉన్న అత్యుత్తమ పరిష్కారం. B: ఎక్కువ కాలం ఒకే ప్రదేశంలో పనిచేసే ఉద్యోగులు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది.
- క్రింద ఒక ప్రవచనం పై రెండు ఊహాలు ఇవ్వబడ్డాయి. వాటిలో ఏవి ప్రవచనం నుండి లభిస్తాయో నిర్ణయించాలి. ప్రవచనం : జాన్ అనే వ్యక్తి మే నెల 9 న వెళ్ళాలనుకుంటున్న ఊటీ ట్రిప్‌కు చాలా ముందుగానే మార్చి నెలలోనే రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఊహాలు : I. చివరి నిమిషం రద్దీని తప్పించుకోవడానికి రెండు నెలల ముందుగానే రైలు టికెట్టు బుక్ చేసూకోవచ్చు. II. చాలా ఖాళీలుండటం మూలంగా జాన్ తను కోరుకున్న క్లాసుకు సంబంధించిన టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ ఎంపిక 4 (CEO కి పంపాలి). 1 జూలై 2022 నాటికి వయసు 29, డిప్లొమా, ఏడాదికి కొంచెం ఎక్కువ అనుభవం ఉన్నాయి. 'ఫస్ట్ క్లాస్' అన్నారే తప్ప ఖచ్చిత శాతం చెప్పలేదు కాబట్టి మార్కులు పూర్తిగా తెలియవని కీ భావించింది. ఎంపిక 1 కూడా వాదించవచ్చు; ఈ కీ వివాదాస్పదం.
The final key gives option 4 (refer to the CEO). He is 29 on 1 July 2022 and has a diploma and just over 1 year of experience. The likely reason is that 'first class' does not state his exact percentages, so the key treats the marks as not fully known. A reader could argue for option 1, so this key is debatable.