సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ధూమ్ ధామ్ గురించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. తెలంగాణ ఉద్యమ చరిత్ర లో ధూమ్ ధామ్ కు ప్రత్యేక స్థానం ఉన్నది. ‘ఆట-పాటలు- పదాలు’ దానికి మూడు ప్రధాన స్తంభాలు. B. సెప్టెంబర్ 30, 2002 న ఈ కార్యక్రమము సిద్ధిపేట లో ప్రారంభమై తెలంగాణ లో ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. C. సాంస్కృతిక ఆయుధంగా, అది తెలంగాణ అంతటిని మేలుకొల్పింది. D. అది కేవలం తెలంగాణ పాటలకే పరిమితం కాలేదు. తెలంగాణ సంప్రదాయ కళలను తెలంగాణ పోరాటం లో భాగస్వామ్యం చేసింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
Consider the following statements about Dhoom Dhaam : A. The Dhoom Dhaam has a unique place in the history of Telangana Agitation with ‘Play-Songs-Words’ as three main pillars. B. This programme began on 30th September, 2002 in Siddipet and spread to other parts of Telangana. C. As a cultural weapon, it awakened the entire Telangana. D. It was not just confined to Telangana songs, but the activities of Telangana traditional arts were made part of the Telangana struggle. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- చివరి నిజాం ప్రభువు చేత స్థాపించబడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత…
- తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కారాలు సూచించింది. వీటిలో మొట్టమొదటిది ఏది ?
- తెలంగాణ ఉద్యమ కాలమునాటి ఈ క్రింది ముఖ్య సంఘటనలను కాలానుక్రమంగా అమర్చుము. A. నా రక్తం – నా తెలంగాణ కార్యక్రమము…
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. 1997 ఎన్నికల ప్రచారంలో వాజపాయి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటును భారతీయ జనతా ప…
- 2010 లో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన ‘పాదయాత్ర’ ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగింది?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- చివరి నిజాం ప్రభువు చేత స్థాపించబడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వరంగంలోని కంపెనీ ఏది ?
- తెలంగాణ విషయంలో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కారాలు సూచించింది. వీటిలో మొట్టమొదటిది ఏది ?
- తెలంగాణ ఉద్యమ కాలమునాటి ఈ క్రింది ముఖ్య సంఘటనలను కాలానుక్రమంగా అమర్చుము. A. నా రక్తం – నా తెలంగాణ కార్యక్రమము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చే నిర్వహణ. B. ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో తెలంగాణ విద్యార్థి గర్జన. C. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులచే పొలికేక సభ. D. ఆత్మహత్య కారణంగా సిరిపురం యాదయ్య మరణం. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. 1997 ఎన్నికల ప్రచారంలో వాజపాయి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటును భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందని ప్రకటించెను. B. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును విభజించాలనే విషయములో బి.జె.పి. పార్టీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో 1998 లో ఆలె నరేంద్ర అసంతృప్తితో బి.జె.పి. నుండి రాజినామా చేసెను. C. 1997 లో కాకినాడలో రాష్ట్ర స్థాయి వార్షిక సమావేశమునందు భారతీయ జనతా పార్టీ ‘ఒక ఓటు రెండు రాష్ట్రములు’ అనే నినాదమును లేవనెత్తింది. D. 2010 సంవత్సరములో మెదక్ నందు భారతీయ జనతా పార్టీ సంకల్ప యాత్రను నిర్వహించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- 2010 లో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన ‘పాదయాత్ర’ ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగింది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ A, C, D. ధూంధాం ఉద్యమానికి ముఖ్య సాంస్కృతిక ఆయుధం; B లోని ప్రారంభ తేదీని కీ తప్పుగా పరిగణించింది.
The final key gives A, C and D. Dhoom Dhaam was a key cultural weapon of the movement; the key treats the start date in B as wrong.