PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

తెలంగాణ ఉద్యమ కాలమునాటి ఈ క్రింది ముఖ్య సంఘటనలను కాలానుక్రమంగా అమర్చుము. A. నా రక్తం – నా తెలంగాణ కార్యక్రమము అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చే నిర్వహణ. B. ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్లో తెలంగాణ విద్యార్థి గర్జన. C. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులచే పొలికేక సభ. D. ఆత్మహత్య కారణంగా సిరిపురం యాదయ్య మరణం. సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :

Chronologically arrange the following important events during Telangana Movement : A. Na Raktham – Na Telangana programme organised by Akhila Bharatiya Vidyarthi Parishad. B. Telangana Vidyarthi Garjana in Osmania University campus. C. Polikeka Sabha by students of Kakatiya University. D. Death of Siripuram Yadaiah by suicide. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1991–2014

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ A, C, D, B.

The final key gives A, C, D, B.