సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. 1997 ఎన్నికల ప్రచారంలో వాజపాయి తెలంగాణ రాష్ట్రము ఏర్పాటును భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందని ప్రకటించెను. B. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమును విభజించాలనే విషయములో బి.జె.పి. పార్టీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో 1998 లో ఆలె నరేంద్ర అసంతృప్తితో బి.జె.పి. నుండి రాజినామా చేసెను. C. 1997 లో కాకినాడలో రాష్ట్ర స్థాయి వార్షిక సమావేశమునందు భారతీయ జనతా పార్టీ ‘ఒక ఓటు రెండు రాష్ట్రములు’ అనే నినాదమును లేవనెత్తింది. D. 2010 సంవత్సరములో మెదక్ నందు భారతీయ జనతా పార్టీ సంకల్ప యాత్రను నిర్వహించింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements : A. In 1997 election campaign, Vajpayee declared that BJP party is for Telangana State. B. Discontented with BJP’s inaction towards bifurcation of Andhra Pradesh State, Ale Narendra resigned from BJP in 1998. C. In their State level annual conference held at Kakinada in 1997, BJP raised the slogan “One Vote Two States”. D. The BJP conducted “Sankalpa Yatra” meeting in 2010 at Medak. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 2010 లో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన ‘పాదయాత్ర’ ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగింది?
- తప్పు జతను గుర్తించండి
- 2006లో రెండు “తెలంగాణ హిస్టరి సొసైటి” కన్వీనరుగా ఈ క్రింది వారిలో ఎవరిని ఎంపిక చేసారు ?
- తెలంగాణ సమస్య సాధనకై UPA ప్రభుత్వం అనేక పార్టీల మధ్య ఒక అంగీకారము తీసుకొని రావడానికి ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖ…
- 2004లో రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్‌పై నిషేధాన్ని దేని కోసం ఎత్తివేసింది?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 2010 లో విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి చేసిన ‘పాదయాత్ర’ ఎక్కడి నుంచి ఎక్కడిదాకా సాగింది?
- తప్పు జతను గుర్తించండి
- 2006లో రెండు “తెలంగాణ హిస్టరి సొసైటి” కన్వీనరుగా ఈ క్రింది వారిలో ఎవరిని ఎంపిక చేసారు ?
- తెలంగాణ సమస్య సాధనకై UPA ప్రభుత్వం అనేక పార్టీల మధ్య ఒక అంగీకారము తీసుకొని రావడానికి ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ సబ్ కమిటీలోని ఇతర సభ్యులు ఎవరో గుర్తించుము.
- 2004లో రాష్ట్ర ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్‌పై నిషేధాన్ని దేని కోసం ఎత్తివేసింది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ A, C. 'ఒక ఓటు రెండు రాష్ట్రాలు' తీర్మానం 1997 బీజేపీ కాకినాడ సమావేశంలో వచ్చింది.
The final key gives A and C. The 'One Vote, Two States' resolution came from the BJP's Kakinada session in 1997.