సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
1998 లో ఆదిలాబాద్ జిల్లాలో కలరా వల్ల సుమారు 2500 మంది గిరిజనులు చనిపోయారు. ఎవరి కృషి వల్ల వీరి పేర్లు “వాల్ స్ట్రీట్ జర్నల్”లో ప్రచురించబడ్డాయి.
In 1998, due to cholera, approximately 2500 tribals died in Adilabad district. With whose efforts were these names published in the ‘Wall Street Journal’ ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. వరుసగా వచ్చిన ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్య…
- రాష్ట్ర శాసనసభ నిర్ణీతకాలంలో తన అభిప్రాయమును వ్యక్తపరుచకముందే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి బ…
- నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడడానికి కింది వార…
- ఈ క్రింది వాటిని జతపరచుము : A. పి. ఇంద్రా రెడ్డి I. తెలంగాణ బహుజన ప్రజా సమితి B. డి. రాజేశ్వర్ రావు II.…
- “నిర్బల్ సె లడాయి బల్వాన్ కి ఏ కహానీ హై దియే కి అవుర్ తుఫాన్‌కి” ఈ పదాలను తన నివేదికలో పేర్కొన్న సంఘం ఏది ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. వరుసగా వచ్చిన ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. B. నిరంతర కరువులు మరియు దుర్భిక్షాలతో తెలంగాణ ప్రాంతం నష్ట పోయింది. C. మహబూబ్ నగర్ జిల్లా నుండి 12 నుండి 14 లక్షల మంది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వలస పోయారు. D. రెండు ప్రాంతాల మధ్యన అసమతుల్యతను “తెలంగాణ రాష్ట్రం - ఒక డిమాండ్” అనే గ్రంథంలో కాళోజి నారాయణ రావు రికార్డ్ చేశారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- రాష్ట్ర శాసనసభ నిర్ణీతకాలంలో తన అభిప్రాయమును వ్యక్తపరుచకముందే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి బిల్లు ప్రవేశ పెట్టకుండా ఆర్టికల్ 3 ను సవరిస్తూ ఏ రాజ్యాంగ సవరణ చేశారు ?
- నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడడానికి కింది వారిలో ఎవరు జలసాధన సమితిని స్థాపించారు ?
- ఈ క్రింది వాటిని జతపరచుము : A. పి. ఇంద్రా రెడ్డి I. తెలంగాణ బహుజన ప్రజా సమితి B. డి. రాజేశ్వర్ రావు II. జై తెలంగాణ పార్టి C. టి. బెల్లయ్య నాయక్ III. తెలంగాణ విచార్ మంచ్ D. ఎల్. మురళీధర్ దేశ్ పాండే IV. తెలంగాణ ఉద్యమ కళా మండలి V. తెలంగాణ ముక్తి మోర్చ సరైన సమాధానం ఎంచుకొనుము :
- “నిర్బల్ సె లడాయి బల్వాన్ కి ఏ కహానీ హై దియే కి అవుర్ తుఫాన్‌కి” ఈ పదాలను తన నివేదికలో పేర్కొన్న సంఘం ఏది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ ప్రొఫెసర్ బి. జనార్దన్ రావు.
The final key gives Prof. B. Janardhan Rao.