సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
నీళ్ల పంపిణీలో జరిగిన అన్యాయం కారణంగా నల్గొండ జిల్లాలో తాండవిస్తున్న ఫ్లోరోసిస్ సమస్యపై పోరాడడానికి కింది వారిలో ఎవరు జలసాధన సమితిని స్థాపించారు ?
Who founded ‘Jala Sadhana Samithi’ to fight against injustice in water allocation to Nalgonda district resulting in Flourosis problem ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఈ క్రింది వాటిని జతపరచుము : A. పి. ఇంద్రా రెడ్డి I. తెలంగాణ బహుజన ప్రజా సమితి B. డి. రాజేశ్వర్ రావు II.…
- “నిర్బల్ సె లడాయి బల్వాన్ కి ఏ కహానీ హై దియే కి అవుర్ తుఫాన్‌కి” ఈ పదాలను తన నివేదికలో పేర్కొన్న సంఘం ఏది ?
- తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి ఏ గ్రామానికి చెందినవారు?
- శ్రీ కృష్ణ కమిటి ఇచ్చిన సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించుము : A. ఆంధ్ర ప్రదేశ్ న…
- తెలంగాణ జె.ఎ.సి. అధ్యక్షులు ప్రొ. ఎం. కోదండరాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ సబ్జెక్టులో ఆచార్యులుగా పనిచేసారు…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఈ క్రింది వాటిని జతపరచుము : A. పి. ఇంద్రా రెడ్డి I. తెలంగాణ బహుజన ప్రజా సమితి B. డి. రాజేశ్వర్ రావు II. జై తెలంగాణ పార్టి C. టి. బెల్లయ్య నాయక్ III. తెలంగాణ విచార్ మంచ్ D. ఎల్. మురళీధర్ దేశ్ పాండే IV. తెలంగాణ ఉద్యమ కళా మండలి V. తెలంగాణ ముక్తి మోర్చ సరైన సమాధానం ఎంచుకొనుము :
- “నిర్బల్ సె లడాయి బల్వాన్ కి ఏ కహానీ హై దియే కి అవుర్ తుఫాన్‌కి” ఈ పదాలను తన నివేదికలో పేర్కొన్న సంఘం ఏది ?
- తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి ఏ గ్రామానికి చెందినవారు?
- శ్రీ కృష్ణ కమిటి ఇచ్చిన సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించుము : A. ఆంధ్ర ప్రదేశ్ ను రెండు రాష్ట్రాలు, సీమాంధ్ర మరియు తెలంగాణ గా విభజించాలి. ఆ ప్రాంతములే వారి వారి రాజధానులను అభివృద్ధి చేసుకుంటారు. B. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడము. C. రాష్ట్రాన్ని హైదరాబాదు రాజధానిగా తెలంగాణని అమరావతి రాజధాని గా సీమాంధ్ర ని చేసి విభజించాలి. D. రాష్ట్రాన్ని విభజించకుండా తెలంగాణ ప్రాంతము సాంఘికంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చట్టబద్ధ అధికారాలతో కూడిన తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలి. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- తెలంగాణ జె.ఎ.సి. అధ్యక్షులు ప్రొ. ఎం. కోదండరాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏ సబ్జెక్టులో ఆచార్యులుగా పనిచేసారు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫ్లోరైడ్ బాధిత నల్గొండకు కృష్ణా నీళ్లు కావాలని దూషర్ల సత్యనారాయణ జలసాధన సమితిని స్థాపించారు.
Dusharla Satyanarayana founded the Jala Sadhana Samithi to demand Krishna water for fluoride-hit Nalgonda.