PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. వరుసగా వచ్చిన ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. B. నిరంతర కరువులు మరియు దుర్భిక్షాలతో తెలంగాణ ప్రాంతం నష్ట పోయింది. C. మహబూబ్ నగర్ జిల్లా నుండి 12 నుండి 14 లక్షల మంది భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు వలస పోయారు. D. రెండు ప్రాంతాల మధ్యన అసమతుల్యతను “తెలంగాణ రాష్ట్రం - ఒక డిమాండ్” అనే గ్రంథంలో కాళోజి నారాయణ రావు రికార్డ్ చేశారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

Consider the following statements : A. The successive Andhra Governments neglected the Irrigation sector in Telangana. B. The Telangana region suffered from continuous droughts and famines. C. 12 to 14 lakh people migrated from Mahabubnagar to other parts of India. D. Kaloji Narayana Rao in his book “Telangana State – A Demand” recorded the imbalances between the two regions. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1991–2014

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ A, B, C. పుస్తకాన్ని కాళోజీకి ఆపాదించిన D ని అంగీకరించలేదు.

The final key gives A, B and C. It does not accept D's attribution of the book to Kaloji.