PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

పెద్ద మనుషుల ఒప్పందమునకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. రెండు ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా భవిష్యత్తులో ఉద్యోగనియామకాలు ఉంటాయి. B. తెలంగాణాలోని వ్యవసాయ భూముల అమ్మకము రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉంటాయి. C. తెలంగాణా మరియు ఆంధ్ర ప్రాంతములలో భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేయడానికి, ఈ రెండు ప్రాంతములలో రీజనల్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలి. D. విధాన సభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు కాబడుతుంది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?

Consider the following statements with regard to Gentlemen’s Agreement : A. Future recruitment to services will be on the basis of population from both the regions. B. Sale of agricultural lands in Telangana area is to be controlled by the Regional Council. C. A Regional Council will be established for the Telangana and Andhra areas to foresee the future development in both the regions. D. Prohibition in Telangana should be implemented based upon the majority decision in the Legislative Assembly. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

A, B సరైనవి: జనాభా నిష్పత్తిలో నియామకాలు, తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకంపై ప్రాంతీయ మండలి నియంత్రణ. ప్రాంతీయ మండలి తెలంగాణకు మాత్రమే (రెండు ప్రాంతాలకు కాదు); మద్యనిషేధం తెలంగాణ సభ్యుల నిర్ణయం. కాబట్టి C, D తప్పు.

A and B are correct: recruitment by population ratio, and sales of agricultural land in Telangana controlled by the Regional Council. The Regional Council was for Telangana only (not both regions), and prohibition was left to the Telangana members, so C and D are wrong.