సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
పెద్ద మనుషుల ఒప్పందం హామీలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదని 1969 జనవరిలో పాల్వంచలో మొదలైన ఆందోళన నేపథ్యంలో మిగతా అంశాలతో పాటు తెలంగాణ రెవెన్యూ మిగులు ఎంత ఉందో అంచనా వేయడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ ?
In the aftermath of the movement that started in 1969 at Palwancha in January 1969 against the violation of the Gentlemen’s Agreement by the A.P. Government, which Committee was appointed to ascertain the Revenue Surplus in Telangana among other issues ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 1969 తెలంగాణ ఉద్యమమునకు సంబంధించి ఈ క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము: A. మల్లికార్జున్ ప్రధాన కార్యదర…
- నిజాంల కాలంలో ఎవరి సంస్కరణలు తరువాతి కాలంలో ముల్కీ మరియు నాన్-ముల్కీల మధ్య తగాదాలకు కారణమయినవి ?
- క్రింది వారిలో ఎవరు “ప్రభుత్వ మరియు ఇతర తెలంగాణ ఉద్యోగుల యొక్క వేతనాలను నిర్ణయించుటలో ప్రభుత్వం నిరంతరం హాని…
- పెద్దమనుషుల ఒప్పందానికి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రవచనం ఏది?
- కింది వారిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎవరు ఈ విధంగా వ్యాఖ్యానించారు ? “భాషా సారూప్యం వాంఛనీయమే అయితే ఒక…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 1969 తెలంగాణ ఉద్యమమునకు సంబంధించి ఈ క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము: A. మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శిగా ఉస్మానియా యూనివర్సిటీలో కార్యచరణ కమిటీని ఏర్పాటు చేశారు. B. విద్యార్ధులు మొదటి తెలంగాణ బంద్‌ను నిర్వహించారు. C. తెలంగాణ రక్షణలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగులు హైదరాబాదులోని హై కోర్టును ఆశ్రయించారు. D. 6,000 నాన్ ముల్కీలను ఆంధ్ర కు తిరిగి పంపమని హైదరాబాద్ లో సమావేశమైన తెలంగాణ ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సరైన సమాధానం ఎంచుకొనుము :
- నిజాంల కాలంలో ఎవరి సంస్కరణలు తరువాతి కాలంలో ముల్కీ మరియు నాన్-ముల్కీల మధ్య తగాదాలకు కారణమయినవి ?
- క్రింది వారిలో ఎవరు “ప్రభుత్వ మరియు ఇతర తెలంగాణ ఉద్యోగుల యొక్క వేతనాలను నిర్ణయించుటలో ప్రభుత్వం నిరంతరం హాని చేస్తున్నదని ఇది ఎంతో శోచనీయం” అని వ్యాఖ్యానించిరి ?
- పెద్దమనుషుల ఒప్పందానికి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రవచనం ఏది?
- కింది వారిలో నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎవరు ఈ విధంగా వ్యాఖ్యానించారు ? “భాషా సారూప్యం వాంఛనీయమే అయితే ఒక రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడే వాళ్లు ఉండడం మంచిదే, కానీ ఒక భాష మాట్లాడే వాళ్లంతా ఒకే రాష్ట్రంలో ఉండాలనడం మూర్ఖత్వమే అవుతుంది.”
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
1969లో తెలంగాణ మిగులు నిధులను లెక్కించడానికి కేంద్రం కాగ్ కార్యాలయానికి చెందిన కుమార్ లలిత్ నేతృత్వంలో కమిటీ వేసింది.
In 1969 the Centre appointed a committee under Kumar Lalit (of the Comptroller and Auditor General’s office) to work out the Telangana revenue surpluses.