PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

తెలంగాణ నాన్–గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ 1968 లో ఎందుకు తెలంగాణ రక్షణల ఉద్యమమును ప్రారంభించింది ? A. తెలంగాణ ఉద్యోగుల రక్షణలను ప్రభుత్వం పక్షపాతంగా ఉల్లంఘించినందుకు. B. ముల్కి నియమాలు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు. C. కేంద్ర ప్రభుత్వము మరియు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆచరణలో పెట్టకపోవడంవలన. D. బోగస్ ముల్కి సర్టిఫికేట్ల సహాయంతో ఆంధ్ర ప్రాంతం వారిని ఉద్యోగులుగా నియమించడంవలన. సరైన సమాధానం ఎంచుకొనుము :

Why did the Telangana Non-Gazetted Officers Union begin a movement for Telangana safeguards during 1968 ? A. For the Government’s indiscriminate violation of safeguards given to Telangana employees. B. For violation of Mulki rules and regulations. C. For non-implementation of orders given by Central Government and Courts. D. For employing Andhras who produced bogus Mulki Certificates. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1948–70

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

1968 TNGO ఉద్యమానికి నాలుగూ కారణాలే: రక్షణల ఉల్లంఘన, ముల్కీ నిబంధనల ఉల్లంఘన, కేంద్ర, కోర్టు ఉత్తర్వుల అమలు లేకపోవడం, నకిలీ ముల్కీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు.

All four were reasons for the 1968 TNGO agitation: violated safeguards, broken Mulki rules, ignored central and court orders, and jobs given on bogus Mulki certificates.